Ravi Kishan: భోజ్ పురి నటుడు రవికిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రేసుగుర్రం చిత్రంలో అల్లు అర్జున్ కు ధీటుగా విలన్ గా నటించి మెప్పించాడు. ఆ తరువాత కొన్ని తెలుగు సినిమాల్లో నటించినా.. రవికిషన్ ను మాత్రం రేసుగుర్రం విలన్ గానే గుర్తుపడతారు.
BoyapatiRAPO: రామ్ పోతినేని.. గతేడాది ది వారియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని అందుకున్నాడు. డాక్టర్, పోలీస్ గా హీరో నటన అద్భుతమే అయినా కోలీవుడ్ డైరెక్టరో లింగుసామి ఇంకొంచెం కొత్తదనాన్ని యాడ్ చేసి ఉంటే బావుండేది అని అభిమానులు అభిప్రాయపడ్డారు.
Upasana Konidela: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేడు తన 38 వ పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెల్సిందే. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు చరణ్ బర్త్ డే ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేస్తున్నారు. ఇప్పటికే చరణ్ ఫ్రెండ్స్, వెల్ విషర్స్, అభిమానులు. అందరూ చరణ్ కు బర్త్ డే విషెస్ తెలిపారు.
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మనస్సు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆశించినంత ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయింది.
Game Changer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు శుభాకాంక్షలతో ట్విట్టర్ మోత మ్రోగిపోతోంది. అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం చరణ్ కు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.
Vishnu Vishal: చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి ప్రేమ, పెళ్లి, విడాకులు, బ్రేకప్ లు సర్వసాధారణం. ట్విట్టర్ లో కొద్దిగా ఎమోషనల్ గా స్టార్లు ఎవరైనా ట్వీట్ పెట్టడం ఆలస్యం.. ఆ హీరో.. భార్యకు విడాకులు ఇస్తున్నాడు..? ఆ ట్వీట్ అర్ధం అదే అని ఫిక్స్ అయిపోతారు.
Pawan Kalyan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నేడు తన 38 వ పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. నేడు చరణ్ బర్త్ డే కావడంతో సోషల్ మీడియా.. ఆయన బర్త్ డే విషెస్ తో మోత మ్రోగిపోతుంది. అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం చరణ్ కు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.
Hyper Adhi: జబర్దస్త్ నుంచి వచ్చిన హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక ఆది కామెడీ గురించి పక్కన పెడితే.. ఆది.. మెగా ఫ్యామిలీకి ఎంత పెద్ద ఫ్యాన్ నో అందరికి తెల్సిందే.
Jayalalitha: టాలీవుడ్ లో ఒకనాటి అందాల తార జయలలిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన అందాలతో అప్పటి ప్రేక్షకులను మైమరిపించింది. ప్రస్తుతం ఆమె పలు సినిమాలతో పాటు టీవీ సీరియల్స్ లో కూడా నటించి మెప్పిస్తుంది.