Shaakuntalam: సమంత హిట్ కొట్టేసినట్లే.. ఎందుకంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shaakuntalam: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఏం చేసినా సంచలనమే.. ఏది మాట్లాడినా సెన్సేషనే. చైతో విడాకులు తీసుకున్న తరువాత సామ్ ఎన్ని విమర్శలు ఎదుర్కుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాటిని అన్ని తట్టుకొని నిలబడగలిగింది. ఆ తరువాత మయోసైటిస్ వ్యాధి బారిన పడింది. అప్పుడు కూడా ఎన్నో విమర్శలు.. వాటిని కూడా నవ్వుతో జయించింది. ఇక ఇప్పుడిప్పుడే సామ్ ఆ వ్యాధి నుంచి కోలుకొని బయటపడుతూ.. తన కెరీర్ ను గట్టిగ బిల్డ్ చేసుకోవడానికి కష్టపడుతుంది ఈ నేపథ్యంలోనే సామ్ నటించిన చిత్రం శాకుంతలం రిలీజ్ కు రెడీ అయ్యింది. స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. శకుంతల- దుశ్యంతుల అందమైన ప్రేమ కావ్యంగా గుణశేఖర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక ఈ చిత్రంలో శకుంతలగా సామ్, దుశ్యంతుడు గా మలయాళ హీరో దేవ్ మోహన్ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాదు సినిమాపై ఆసక్తిని కూడా పెంచేస్తున్నాయి.
Hanuman: హనుమాన్ చాలీసా.. భక్తి పారవశ్యంలో మునిగిపోయామయ్యా
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో సామ్.. వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చేస్తూ మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. ఇంకోపక్క ఇండస్ట్రీలో శాకుంతలం హిట్ అయ్యినట్లే అని చెప్పుకొస్తున్నారు. అయితే అందుకు కారణం కూడా లేకపోలేదు. ఏప్రిల్ 14.. ఈ సినిమాకు పోటీగా ఏ పెద్ద సినిమా లేదు. సగం సేఫ్ అని చెప్పొచ్చు. పాన్ ఇండియా సినిమా .. అందులోనూ 3డీ సినిమా కావడంతో విజువల్స్ కోసమైనా ప్రేక్షకులు థియేటర్ కు వస్తారు. ముఖ్యంగా సామ్.. మాయోసైటిస్ వ్యాధి నుంచి బయటపడిన తరువాత వస్తున్న చిత్రం. ఇందులో సామ్ శకుంతల గా నటించింది అందం కన్నా జీవించింది అని చెప్పాలి. ఆ పాత్ర, ఆహార్యం, హవాభావాలు.. ఆమె తప్ప ఈ పాత్రను మరెవ్వరు చేయలేరేమో అన్నంతలా నటించింది అని చెప్తున్నారు. సామ్ కోసమైనా అభిమానులు సినిమా చూస్తారు. ఇవన్నీ కలిసి వచ్చి మొదటి రోజు పాజిటివ్ టాక్ కనుక అందుకుంటే శాకుంతలంకు తిరుగు లేదని చెప్పుకొస్తున్నారు. మరి ఇవన్నీ నిజం అవుతాయో లేదో చూడాలంటే ఇంకో వారం ఆగాల్సిందే.
తాజావార్తలు
-
GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
-
Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!