Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Cm Revanth Reddy Plans Telangana Cabinet Expansion In That Two Ministers Likely To Be Dropped

Telangana Cabinet: ఇద్దరు మంత్రులకు ఉద్వాసన, ముగ్గురికి కొత్తగా అవకాశం..!

Published Date :March 18, 2026 , 7:59 am
By Kothuru Ram Kumar
Telangana Cabinet: ఇద్దరు మంత్రులకు ఉద్వాసన, ముగ్గురికి కొత్తగా అవకాశం..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Telangana Cabinet: త్వరలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగేలా కనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు పూర్తవుగానే మంత్రి వర్గంలో మార్పులు, చేర్పులు జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పూర్తిస్థాయిలో మంత్రిత్వశాఖల సమూల మార్పులు కూడా జరగవచ్చని సమాచారం. ఈ నేపథ్యంలో నేడు ఉదయం 10 గంటలకు ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ సమావేశం కానున్నారు.

8.12 అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లే, 200MP కెమెరాతో OPPO Find N6 లాంచ్.. ధర ఎంతంటే?

అందిన సమాచారం మేరకు ఈ మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సొంత రాష్ట్రం కేరళం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉన్నా, ఏఐసిసి సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ జనరల్ సెక్రెటరీ కే.సి.వేణుగోపాల్ నిన్న రాత్రి గంటకు పైగా కూలంకషంగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ తో సమాలోచనలు చేశారు.

Parents Smoking: తల్లితండ్రుల అలవాట్లు పిల్లల ఆరోగ్యంపై ప్రభావం.. కొత్త అధ్యనంలో షాకింగ్ విషయాలు..!

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకున్న రాజకీయ పరిస్థితులు, ఇటీవల కాలంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలు, ఇతర అనేకాంశాలను, సమీకరణాలను, పర్యవసానాలను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేయాలని అంతిమంగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు, రాష్ట్ర ప్రజలకిచ్చిన వాగ్దానాలను, పలు అభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసే లక్ష్యంతో మంత్రివర్గంలో సమూల మార్పులు, చేర్పులు చేయాలని
అధిష్ఠానం నిర్ణయం తీసోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సారి మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు మంత్రులకు ఉద్వాసన పలికి, ముగ్గురికి కొత్తగా అవకాశం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి నేటి సమావేశం ముగిసాక మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cabinet changes
  • CM Revanth Reddy
  • KC Venugopal
  • Mallikarjun Kharge
  • PCC Mahesh Goud

తాజావార్తలు

  • Telangana Cabinet: ఇద్దరు మంత్రులకు ఉద్వాసన, ముగ్గురికి కొత్తగా అవకాశం..!

  • Iftar Dinner: నేడు ముస్లిం సోదరులకు వైసీపీ ఇఫ్తార్ విందు.. పాల్గొననున్న మాజీ సీఎం వైఎస్ జగన్!

  • Telangana Rain Alert: రాష్ట్రంలో ఈ నాలుగు రోజులు భారీ వర్షాలు.. ప్రజలకు కీలక హెచ్చరికలు!

  • 8.12 అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లే, 200MP కెమెరాతో OPPO Find N6 లాంచ్.. ధర ఎంతంటే?

  • Parents Smoking: తల్లితండ్రుల అలవాట్లు పిల్లల ఆరోగ్యంపై ప్రభావం.. కొత్త అధ్యనంలో షాకింగ్ విషయాలు..!

ట్రెండింగ్‌

  • Pomegranate Benefits: ప్రతిరోజూ ఒక దానిమ్మ పండు.. మీ శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలు

  • Swaasa : మీ దగ్గు విని వ్యాధిని చెప్పేస్తుంది.! ఈ కొత్త AI టెక్నాలజీ గురించి తెలుసా.?

  • Ugadi Special : ఉగాది నాడు మనం వేప, బెల్లం ఎందుకు తింటామో మీకు తెలుసా?

  • Health Tips : బెండకాయతో కలిపి వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదకరం..!

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions