Raviteja: కంచం ముందుకు, మంచం మీదకు ఆడపిల్లలు పిలవంగానే రావాలి.. లేకపోతే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raviteja: మాస్ మహారాజా రవితేజ – సుధీర్ వర్మ కాంబోలో వస్తున్న చిత్రం రావణాసుర. అభిషేక్ నామాతో కలిసి రవితేజ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన ఐదుగురు ముద్దుగుమ్మలు కనిపించనున్నారు. ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, అను ఇమ్మాన్యుయేల్, దక్ష నగర్కార్, పూజిత పొన్నాడ నటిస్తుండగా హీరో సుశాంత్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా మంచి హైప్ ను క్రియేట్ చేసాయి. రావణాసురగా రవితేజ నటన ఆయన కెరీర్ లో గుర్తుండిపోయే పాత్ర అవుతుందని డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ చిత్రానికి ఈ మధ్య ‘ఏ’ సర్టిఫికెట్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో మంచి ఘాటు పదాలు ఉన్నాయని, వాటిని తొలగించి యూ/ఏ ఇస్తున్నా.. అస్సలు తొలగించాల్సిన అవసరం లేదని చిత్ర బృందం కావాలనే ఏ సర్టిఫికెట్ తీసుకుందని తెలియడంతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.
Dhamki: మాస్ కా దాస్ ‘ధమ్కీ’ ఇవ్వడానికి ఓటిటీకి వస్తున్నాడు.. ఎప్పుడో తెలుసా..?
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
ఇక తాజాగా ఈ చిత్రంలో రవితేజ డైలాగ్ ఒకటి లీక్ అయ్యిసోషల్ మీడియాను షేక్ చేస్తోంది. “కంచం ముందుకు, మంచం మీదకు ఆడపిల్లలు పిలవంగానే రావాలి.. లేకపోతే నాకు మండుద్ది.. రా” అంటూ బేస్ వాయిస్ తో రవితేజ పూజిత పొన్నాడను పిలవడం, ఆమె టక్కున మంచం మీదకు వెళ్లడం కనిపిస్తుంది. ఈ ఒక్క డైలాగ్ తో సినిమాపై అంచనాలు ఆకాశానికి తాకాయి. రావణాసుర అంటే ఏంటో ఈ ఒక్క క్లిప్ చూపించేస్తోంది. ఇలాంటి డైలాగ్స్, రవితేజ విశ్వరూపం సినిమాలో చూడొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ క్లిప్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.
A leaked clip from #Ravanasura tells the reason for the film getting an ‘A’ certificate. pic.twitter.com/iTY38u4OzE
— Aakashavaani (@TheAakashavaani) April 6, 2023
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!