Home
Tollywood News
Tollywood News News
-
Shivathmika Rajashekar: రాజశేఖర్ కూతురా.. ? మజాకానా..? ఎంత అందంగా ఉందో
Shivathmika Rajashekar: యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్- జీవిత గారాలపట్టి శివాత్మిక రాజశేఖర్. దొరసాని సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి నటనను కనబరిచి ప్రశంసలు అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత శివాత్మికకు వరుస ఆఫర్లు వస్తాయి అనుకుంటే.. అంతంత మాత్రంగానే అందుకుంది. -
Sudigali Sudheer: బీచ్ లో ‘గాలోడు’.. రష్మీనే ఫోటో తీసింది.. ?
Sudigali Sudheer: జబర్దస్త్ షో ద్వారా పరిచయమైన నటుడు సుడిగాలి సుధీర్. జబర్దస్త్ లో కంటెస్టెంట్ గా మొదలైన సుధీర్ కెరీర్ టీమ్ లీడర్ గా, యాంకర్ గా, కమెడియన్ గా, హీరో అయ్యేవరకు కొనసాగింది. గాలోడు సినిమాతో సుధీర్ హీరోగా మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తరువాత లక్కీ మీడియా, మహాతేజా క్రియేషన్స్ బ్యానర్స్ లో గోట్ అనే సినిమా చేస్తున్నాడు. -
Anirudh Ravichandran: సింగర్ జోనితాతో అనిరుధ్ ఎఫైర్.. ?
Anirudh Ravichandran:కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిరుధ్ తెలుగులో పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అజ్ఞాతవాసి చిత్రంతో పరిచయమయ్యాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన మ్యూజిక్ మాత్రం ఇప్పటికి వినిపిస్తూనే ఉంది. -
Salman Khan: 57 ఏళ్ల వయస్సులో సల్మాన్ ఖాన్ పెళ్లి.. వధువు ఎవరంటే.. ?
Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకుంటున్నాడా.. నిజమా.. అంటే సగం నిజం.. సగం అబద్దం. పెళ్లి చేసుకోవడం నిజమే.. కానీ రియల్ గా కాదు రీల్ లో. అవును సల్మాన్.. కొత్తగా ఒక లవ్ స్టోరీని చేయనున్నాడట. పాపులర్ దర్శకుడు సూరజ్ బర్జాత్యా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
Yash: రీల్ అయినా.. రియల్ అయినా.. రాఖీ భాయ్ రేంజే వేరురా
Yash: ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా కన్నడ నటుడు యష్ జీవితాన్ని మార్చేసింది. కెజిఎఫ్ సినిమాతో హీరోగా ఉన్న యష్ ను పాన్ ఇండియా హీరోగా మారాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో ప్రపంచమంతా యష్ నామజపం చేసేలా చేసింది. -
Pawan Kalyan: అబ్బా.. ఏమున్నాడురా బాబు
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన పేరు తెలియని సినీ అభిమాని ఉండడు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఆయనకున్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన స్టైల్, స్వాగ్ తో అభిమానులను పిచ్చెక్కిస్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ ట్రెండ్ ఫాలో అవ్వడు ట్రెండ్ చేస్తాడు. -
Madhavi Latha: బిగ్ బాస్ కు మాధవీలతా.. ?
Madhavi Latha: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నిజం చెప్పాలంటే.. ఈ పాటికి సీజన్ 7 మొదలైపోవాలి. కానీ, కొన్ని కారణాల వలన ఈసారి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఆ కారణాల్లో అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేయకపోవడం ప్రధాన కారణమని తెలుస్తోంది. దీంతో కొత్తహోస్ట్ కోసం వెతుకుతున్నారని సమాచారం. -
Bhola Shankar: భోళా శంకర్ సెకండ్ సింగిల్.. ప్రతి పెళ్ళిలో మోగేలానే ఉందే
Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మెగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన చిత్రం భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11 న రిలీజ్ కానుంది. -
Bandla Ganesh: సిగ్గు లేదా.. మీకు జీవితంలో బుద్ధి రాదు.. మీ బతుకులు చెడ
Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన బండ్ల మళ్లీ రాజకీయాల్లోకి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇక సోషల్ మీడియాలో బండ్ల కామెంట్స్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తనకు నచ్చనిది ఏదైనా దాని మీద నిర్మొహమాటంగా చెప్పేస్తాడు. -
Niharika Konidela: అమ్మాయిల్లో నేను ఆ టైప్ అంటున్న మెగా డాటర్
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల విడాకులు తీసుకున్నాకా మరింత ఫేమస్ అయ్యింది. చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించిన్నప్పటి నుంచి ఆమె పేరు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తుంది. నిహారికనే ముందు విడాకులు అడిగిందని, భరణం అడిగిందని, చైతన్య తండ్రి ఆమె గురించి మాట్లాడాడు అని ఏవేవో కథనాలు అల్లేస్తున్నారు.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. పోలింగ్ బూత్ దగ్గర పెట్రోల్ బాంబులు!
-
Hyderabad: పాతబస్తీ మదర్సాలో దారుణం.. 11 ఏళ్ల బాలుడిపై మౌల్సాబ్ లైంగిక వేధింపులు..
-
Elon Musk: ఎవడైతే కత్తితో యుద్ధం చేస్తాడో, వాడు కత్తిపోటుకే బలవుతాడు.. మస్క్‌కు మున్ముందు మొసళ్ల పండగే!
-
Vijay Deverakonda: “హిస్టరీ క్రియేట్ చేస్తారని ఆశ”.. రామాయణం సినిమాపై విజయ్ దేవరకొండ ఆసక్తికర పోస్ట్..
-
Boycott Elections: రిజర్వేషన్ల వివాదం.. ఓటింగ్‌కు దూరంగా రొంగలివానిపాలెం గ్రామస్థులు!
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల పవర్ ఫుల్ నిర్ణయం.. 20 ఏళ్ల తర్వాత తెరుచుకున్న జంతర్ మంతర్ రోడ్డు..
ట్రెండింగ్
-
Nissan Festive Offers: కార్లపై బంపర్ ఆఫర్.. రూ.86 వేల విలువైన CNG కిట్ ఫ్రీ.. అప్పటి వరకు మాత్రమే..!
-
కొత్త లుక్‌లో Volkswagen Virtus Facelift.. లాంచ్‌కు సిద్ధం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 711 కి.మీ ప్రయాణం.. Mercedes-Benz కొత్త ఎలక్ట్రిక్ SUV లాంచ్..!
-
WBBL 2026: కీపర్ ‘నో బాల్’ బ్లండర్.. పొరపాటుతో తారుమారైన మ్యాచ్ రిజల్ట్.. రెనెగేడ్స్‌ను వరించిన అదృష్టం.!
-
గేమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. డిసెంబర్ 10న BGMI Air విడుదల.. 1.4 కోట్ల రిజిస్ట్రేషన్లతో రికార్డు..!