Sharma Sisters: విప్పి చూపించడంలో అక్కను మించిన చెల్లి.. సరిపోయారు ఇద్దరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharma Sisters: చిరుత సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ నేహా శర్మ. మొదటి సినిమాతోనే అభిమానుల మనసులను గెలుచుకున్న ఈ చిన్నది ఆ తరువాత తెలుగులో పలు సినిమాల్లో కనిపించినా ఆశించిన విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఇక టాలీవుడ్ తో ఎందుకులే బాలీవుడ్ లోనే సెటిల్ అవుదామని అక్కడే సెటిల్ అయ్యింది. ప్రస్తుతం హీరోయిన్స్ కు అవకాశాలు రాకపోతే మాత్రం ఏం తక్కువ సోషల్ మీడియా ఉండనే ఉందాయే. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్ లు పెడితే డబ్బే డబ్బు. ప్రస్తుతం నేహా శర్మ కూడా అదే పని చేస్తోంది. ఒకపక్క వాణిజ్య ప్రకటనలు చేస్తూ.. ఇంకోపక్క బోల్డ్ ఫోటోషూట్స్ తో కుర్రకారును పిచ్చెక్కిస్తోంది.
Ameesha Patel: బాలీవుడ్ నటికి షాక్.. పవన్ కల్యాణ్ హీరోయిన్ పై వారెంట్ జారీ
Also Read
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
ఇక అక్కనే ఈ రేంజ్ గా చేస్తే నేనేంత చేయాలి అని చెల్లి ఐషా శర్మ కూడా రంగంలోకి దిగింది. అక్కలా కాదు అక్కనే మించేలా అందాల ఆరబోత చేస్తోంది. ఇక ఇద్దరు శర్మ సిస్టర్స్ కలిసి ఇన్స్టాగ్రామ్ ను హీట్ ఎక్కిస్తున్నారు. జిమ్ వీడియోలు, ఫోటోలు, కవర్ పేజీలపై అందాల ఆరబోతను ప్రదర్శిస్తూ పిచ్చెక్కిస్తున్నారు. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మలు ఒక ర్యాంప్ వాక్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్ లో అక్కను మించి చెల్లి చేసిన అందాల ఆరబోత అంతా ఇంతా కాదు. సిమెంట్ కలర్ సూట్ లో అమ్మడు ఎద అందాలను ఎరగా వేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. విప్పి చూపించడంలో అక్కే అనుకుంటే చెల్లి ఆమెను మించిపోయిందిగా.. సరిపోయారు ఇద్దరు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!