Akhil Akkineni: ఆ హీరోయిన్ ను సెట్ లో వేధించిన అఖిల్.. నిజమేంటి ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhil Akkineni: చిత్ర పరిశ్రమ అన్నాకా పుకార్లు వస్తూ ఉంటాయి. పోతు ఉంటాయి. కానీ, కొన్ని కొన్ని రూమర్స్ క్రియేట్ చేసి లైక్స్ కోసం పాకులాడే కొంతమందిలో ఉమైర్ సంధు మొదటి స్థానంలో ఉంటాడు. బాలీవుడ్ క్రిటిక్ అని చెప్పుకు తిరిగే ఇతడు.. ఆ ట్విట్టర్ లో నోటికి ఏది వస్తే అది రాసి.. సెలబ్రిటీలనే కాదు అభిమానులను కూడా విసిగిస్తున్నాడు. మొన్నటికి మొన్న శ్రీనిధిని యష్ వేధించాడని చెప్పాడు.. ఆ తరువాత సెలీనా జైట్లీపై పడ్డాడు.. ఇక ఇప్పుడు అక్కినేని వారసుడు అఖిల్ పై బురద జల్లడానికి ప్రయత్నించాడు. అఖిల్ నటిస్తున్న ఏజెంట్ లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఒక ఐటెం సాంగ్ చేసిన విషయం తెల్సిందే. వైల్డ్ సాలా అంటూ సాగే ఈ సాంగ్ నేడు రిలీజ్ కానుంది. ఇకపోతే వీరిద్దరి గురించి ఉమైర్ సంధు హద్దుమీరి ట్వీట్ చేశాడు.
Crow: మార్కెట్ లోకి కొత్త హీరో వచ్చాడ్రోయ్..
Also Read
” అఖిల్ .. ఏజెంట్ సెట్ లో ఊర్వశిని వేధించాడని, ఆమె అతడితో కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వలేదని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా వారిద్దరి ఫోటోలను కూడా యాడ్ చేశాడు. ఇక ఈ వార్తలను కొట్టిపారేసింది. అందులో నిజం లేదని ఫేక్ అంటూ ఆ పోస్ట్ ను రీ పోస్ట్ చేయడమే కాకుండా ఉమైర్ సంధుకు ఇచ్చి పడేసింది. “నా లీగల్ టీమ్ ద్వారా పరువు నష్టం చట్టపరమైన నోటీసు నీకు ఖచ్చితంగా వస్తుంది. నకిలీ / హాస్యాస్పదమైన ట్వీట్లను, నీ పరిపక్వత లేని జర్నలిస్ట్‌లను చూసి ఖచ్చితంగా అసంతృప్తి చెందాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు సైతం మంచి పని చేశావ్ ఊర్వశి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ ట్వీట్ కు ఉమైర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
https://twitter.com/UrvashiRautela/status/1650053569897439233?s=20
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?