Raviteja: మాస్ మహారాజా రవితేజ - సుధీర్ వర్మ కాంబోలో వస్తున్న చిత్రం రావణాసుర. అభిషేక్ నామాతో కలిసి రవితేజ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన ఐదుగురు ముద్దుగుమ్మలు కనిపించనున్నారు.
Shaakuntalam: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఏం చేసినా సంచలనమే.. ఏది మాట్లాడినా సెన్సేషనే. చైతో విడాకులు తీసుకున్న తరువాత సామ్ ఎన్ని విమర్శలు ఎదుర్కుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాటిని అన్ని తట్టుకొని నిలబడగలిగింది. ఆ తరువాత మయోసైటిస్ వ్యాధి బారిన పడింది.
Hanuman: కుర్ర హీరో తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం హనుమాన్. ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ పతాకంపై పి. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో తేజ సరసన అమ్రితా అయ్యర్ నటిస్తోంది.
Mohan Babu: మంచు కుటుంబంలో వివాదాలు నడుస్తున్నాయి అన్న విషయం అందరికి తెల్సిందే. ఈ మధ్య మంచు మనోజ్.. విష్ణు తన ఇంటికి వచ్చి దాడి చేసినట్లు వీడియో రిలీజ్ చేయడంతో వీరిద్దరి మధ్య వివాదాలు ఉన్నట్లు స్పష్టం అయ్యింది.
Pushpa 2: పుష్ప ఎక్కడ..? జైలు నుంచి తప్పించుకున్న పుష్ప ఎక్కడ ఉన్నాడు..? గత రెండు రోజులనుంచి సోషల్ మీడియా పుష్ప ఎక్కడ..? అనే ప్రశ్నే నడుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం పుష్ప 2.
Kichcha Sudeep: ఈగ సినిమాతతో తెలుగువారికి కూడా సుపరిచితుడుగా మారిపోయాడు కన్నడ నటుడు సుదీప్. ఇక విక్రాంత్ రోణ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన సుదీప్ రాజకీయ రచ్చ కన్నడ ఇండస్ట్రీని కుదిపేస్తోంది.
Akshara Singh: భోజ్ పురి హీరోయిన్ అక్షర సింగ్ గురించి చాలా చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియనివారికోసం చెప్పాలంటే.. కొన్నేళ్ల క్రితం ఈ ముద్దుగుమ్మ ప్రైవేట్ వీడియో ఒకటి లీక్ అయ్యి ఇండస్ట్రీని షేక్ చేసింది.
Vijay-Rashmika: గీత గోవిందం సినిమాతో అభిమానుల మనసులను గెలుచుకున్నజంట విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య రొమాన్స్ అయితే అప్పట్లో పెద్ద సంచలనాన్నే సృష్టించింది. ఈ చిత్రం తర్వాతే రష్మిక తన ఎంగేజ్ మెంట్ ను కూడా క్యాన్సిల్ చేసుకుంది. దీనికి కారణం విజయ్ దేవరకొండనే అని రూమర్స్ వచ్చాయి.
Ustaad Bhagat Singh: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది అని ప్రతిసారి ఫ్యాన్స్ పాడుకుంటూ ఉంటారు.. కానీ, ఈసారి మాత్రం డైరెక్టర్ హరీష్ శంకర్ పాడుకుంటూ ఉండొచ్చు. అప్పుడెప్పుడో భీమ్లా నాయక్ ముందు హరీష్ శంకర్ తో పవన్..