Nabha Natesh: ఏం.. పాప.. అవకాశాలు లేవా.. ఏంటీ ఈ చూపించడం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nabha Natesh: ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ గుర్తుందా..? అదేంటి అలా అంటారు.. ఆమెను ఎలా మర్చిపోతాం అంటారా..? అంటే ఈ మద్యం సినిమాల్లో కనిపించడం లేదు కదా..? అని.. సినిమాల్లో కనిపించకపోతేనేం.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటుంది గా అంటారా.. అయితే ఓకే. నితిన్ నటించిన మాస్ట్రో సినిమాలో చివరిగా నభా కనిపించింది. ఆ తరువాత ఏ సినిమాలో కూడా కనిపించలేదు. అందుకు కారణం.. ఆమెకు యాక్సిడెంట్ అవ్వడమే. దానివలన ఆమె చాలా నెలలు బెడ్ కే పరిమితమయ్యింది. ఈ విషయాన్నీ ఈ చిన్నది సోషల్ మీడియా ద్వారా వెల్లడించేవరకు ఎవ్వరికీ తెలియదు. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న నభా.. సినిమాలకు దూరంగా ఉందా..? లేక అవకాశాలు రాకపోవడం వలన ఇంట్లోనే ఉంటుందా ..? అనేది క్లారిటీ లేదు.
Chiranjeevi: అన్నయ్య దేవుడు.. పాకీజాను ఆదుకున్న చిరు
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
నభా సినిమాలు ఏమో కానీ, సోషల్ మీడియాలో మాత్రం హల్చల్ చేస్తోంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. స్కిన్ షో చేస్తూ ఇంటర్నెట్ ను హీటెక్కిస్తోంది. తాజాగా ఈ చిన్నది మరోసారి క్లివేజ్ షో తో కిక్కెక్కించింది. రెడ్ కలర్ లెహంగా, ముక్కుకు ముక్కెర, కాటుక కళ్ళతో మత్తు ఎక్కిస్తోంది. ముఖ్యంగా ఎద అందాలను అలా ఆరబోసి.. ఓరచూపుతో చూస్తుంటే.. కైపెక్కని పురుషుడు ఉండదేమో అన్నట్లు ఉంది ఆ ఫోజ్. ఇక ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఏం.. పాప.. అవకాశాలు లేవా.. ఏంటీ ఈ చూపించడం అని కొందరు.. ఎలాంటి పాత్రలకు అయినా సిద్ధమని హింట్ ఇస్తుందేమో అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఈ ముద్దుగుమ్మ నిజంగానే అవకాశాలు లేక ఇలాంటి హాట్ ఫోటోషూట్స్ తో కాలం గడిపేస్తుందా..? అనేది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..