Nora Fatehi: బాహుబలి సినిమాలో మనోహరి సాంగ్ గుర్తుందా.. అందులో ప్రభాస్ తో ఆడిపాడిన చిన్నదే నోరా ఫతేహి. ఈ ఒక్క సాంగ్ తో అమ్మడు స్టార్ డమ్ ను అందుకుంది. ఇక ప్రస్తుత వరుస సినిమాలు, సాంగ్స్ తో రెచ్చిపోతున్న నోరా.. సోషల్ మీడియాలో కూడా వదలడం లేదు. హాట్ హాట్ ఫోటోషూట్లతో అభిమానులపై విరుచుకుపడుతుంది. బికినీ నుంచి చీర వరకు ఈ ముద్దుగుమ్మ ఏ డ్రెస్ ను వదలలేదు. ఈ మధ్యనే ఒక ప్రైవేట్ ఆల్బమ్ లో ఆడిపాడిన నోరా.. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో ఆడిపాడడానికి రెడీ గా ఉంది. ఇక
తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ డ్రెస్ లో అదరగొట్టేసింది. టైట్ డ్రెస్ లో అంగాంగ ప్రదర్శన చేస్తూ ఫిదా చేసింది. డ్యాన్స్ మూమెంట్స్ తో అదరగొట్టింది.
Ponniyin Selvan 2: చోళులు బాక్సాఫీస్ ని ఆక్రమించారు…
ముఖ్యంగా ఆ బ్లాక్ డ్రెస్ లో ఎద అందాలను ఆరబోసింది. ఇక ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఊరికే ఉంటారా..? సోషల్ మీడియాలో ట్రెండ్ చేసేశారు. అంతేకాకుండా తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు.. ఏవమ్మా .. మనోహరీ.. అసలే ఎండాకాలం.. నువ్వింకా హీట్ పెంచాలా అని కొంటెగా ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు వావ్.. సూపర్ అంటూ పొగిడేస్తున్నారు. మరి ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఇంకేమైనా సినిమాలు చేస్తే బావుంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ మనోహరి .. ఏ స్టార్ హీరో సినిమాలో కనుపడుతుందో చూడాలి.