Upasana Konidela : డెలివరీ తర్వాత మొదటి వీడియో షేర్ చేసిన ఉపాసన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు కవల పిల్లలు (బాబు, పాప) జన్మించిన సంగతి తెలిసిందే. జనవరి 31న ఈ శుభవార్తను మెగాస్టార్ చిరంజీవి స్వయంగా పంచుకున్నారు. అయితే, తాజాగా ఉపాసన తన డెలివరీకి ముందున్న టెన్షన్, పిల్లలు పుట్టిన తర్వాత నెలకొన్న సందడిని వివరిస్తూ ఒక భావోద్వేగపూరితమైన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Also Read : Swayambhu : నిఖిల్ ‘స్వయంభు’.. టీజర్ లాంచ్‌కు డేట్ అండ్ టైమ్ ఫిక్స్!
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
అపోలో వైద్యులకు, అభిమానులకు ధన్యవాదాలు పేర్కొన్నా ఉపాసన.. తన పోస్ట్‌లో ఇలా ‘ఈ వీడియో చూసిన ప్రతిసారి నా హృదయం ఆనందంతో ఉప్పొంగుతోంది. మా కుటుంబంపై ఇంత ప్రేమ చూపిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. అపోలో ఆసుపత్రి వైద్యుల సంరక్షణ, రామ్ చరణ్ అభిమానుల మద్దతు వెలకట్టలేనివి’ ఈ వీడియోలో డెలివరీ కోసం చేసిన ఏర్పాట్లు, ఆ సమయంలో రామ్ చరణ్ పక్కనే ఉండి ఇచ్చిన ధైర్యం నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ.. ఉపాసన ఇద్దరు బిడ్డలు చాలా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఇప్పటికే క్లీంకార అనే కుమార్తె ఉన్న రామ్ చరణ్-ఉపాసన దంపతులు, ఇప్పుడు ఒకేసారి ఇద్దరు వారసులు రావడంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ వీడియోలో ఆధ్యాత్మిక గురువులు.. జ్యోతిష్యులు కూడా కనిపించడం విశేషం.
Every time I watch this, my heart feels full. I’m deeply grateful for the love, strength, and positivity that surrounds us. With folded hands 🙏, THANK YOU
My family is truly blessed.
Tejesvi Garu & the entire @HospitalsApollo team — your care & commitment meant everything to us.… pic.twitter.com/FKRtfBfMy9— Upasana Konidela (@upasanakonidela) February 9, 2026
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!