Dera Baba: జర్నలిస్ట్ హత్య కేసులో డేరా బాబాకు ఊరట.. నిర్దోషిగా విడుదల
- జర్నలిస్ట్ హత్య కేసులో డేరా బాబాకు ఊరట
- నిర్దోషిగా విడుదల చేసిన హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జర్నలిస్ట్ హత్య కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీంకు భారీ ఊరట లభించింది. ఏడు సంవత్సరాల జైలు జీవితం తర్వాత పంజాబ్-హర్యానా హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. డేరా బాబా న్యాయవాది జితేందర్ ఖురానా శనివారం మీడియాకు తెలిపాడు. జర్నలిస్ట్ రామ్ చందర్ ఛత్రపతి హత్య కేసులో డేరా బాబాను హైకోర్టు నిర్దోషిగా విడుదల చేసిందని తెలిపాడు.
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్.. భారీగా పెరిగిన పసిడి ధర
Also Read
- Delhi Building Collapse: ఢిల్లీలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?
- JNU: జేఎన్ యూ ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. 10 మంది విద్యార్థినుల ఫిర్యాదులు, ICC దర్యాప్తు
- Göbekli Tepe: పిరమిడ్లకంటే వేల ఏళ్ల ముందు నిర్మించిన ఆలయం.. దానిని నిర్మించినవాళ్లే ఎందుకు పూడ్చిపెట్టారు?
- Spurious Liquor Tragedy: కల్తీ మద్యం తాగి తొమ్మిది మంది మృతి.. 25 మందికి పైగా ఆసుపత్రికి తరలింపు
సిర్సాలోని డేరా బాబా ప్రధాన కార్యాలయంలో మహిళా అనుచరులపై లైంగిక దాడి జరిగినట్లుగా వార్తాపత్రిక ‘‘పూరా సచ్’’లో ఒక అనామక లేఖను ప్రచురించింది. అనంతరం 2002లో జర్నలిస్ట్ రామ్ చందర్ ఛత్రపతిని ఇంటి వెలుపల తుపాకీతో కాల్చి చంపారు. అప్పట్లో పెను సంచలనంగా మారింది.
ఇది కూడా చదవండి: Israel-Iran: ఖమేనీ కోసం నిర్మించిన బంకర్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు.. వీడియో వైరల్
అనంతరం 2019లో జర్మలిస్ట్ హత్య కేసులో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దోషిగా తేల్చి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. డేరా బాబాతో సహా మరో ముగ్గురిని దోషులుగా తేల్చింది. తాజాగా దాదాపు ఏడేళ్ల జీవిత ఖైదు తర్వాత హైకోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేసింది. ఇక ఇద్దరు మహిళా అనుచరులపై అత్యాచారం చేసినందుకు 2017లో విధించబడిన 20 ఏళ్ల జైలు శిక్షను కూడా డేరా బాబా అనుభవిస్తున్నాడు. ఈ కేసులో దోషిగా తేలిన తర్వాత హర్యానాలోని రోహ్‌తక్‌లోని సునారియా జైల్లో ఉంచారు.
తాజావార్తలు
-
War: అంటుకుంటున్న నిప్పురవ్వలు.. మంటల్లో ప్రపంచం?
-
Iran: ఇరాన్లో ఘోర ప్రమాదం.. ఇంధన ట్యాంకర్ పేలి 11 మంది మృతి..
-
Pakistan Cricket Board: వరుస ఓటములతో పాక్ క్రికెట్లో కలకలం.. మూడో టెస్టుకు ముందే సగం జట్టు మార్పు..
-
Explainer: ఇండియాలో కూడా నేపాల్ తరహా విలయం?
-
Delhi Building Collapse: ఢిల్లీలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!