Home
Tollywood News
Tollywood News News
-
Bhogi Trailer: భోగి ట్రైలర్లో కథ చెప్పేశారుగా? ఆ మర్డర్స్ వెనక కుట్ర?
సంపత్ నంది డైరెక్షన్లో ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ‘భోగి’ మూవీ ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రీసెంట్గా ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు. మాస్ యాక్షన్, కమర్షియల్ హంగులతో ట్రైలర్ను కట్ చేశారు. ఈ సినిమాలో వయలెన్స్ చాలా ఎక్కువగా ఉన్నట్టుగా అర్థమవుతుంది. టీజర్లోనే భారీ పోరాట సన్నివేశాలను చూపించిన దర్శకుడు, ట్రైలర్లో అంతకు మించిన రక్తపాతాన్ని సృష్టించాడు… బొగ్గుల గుట్టలో ఏం జరుగుతుంది? ఒక సినిమా కోసం… -
Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. ‘భోగి’ వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా, సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శర్వానంద్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. సాధారణంగా చాలా సాఫ్ట్గా మాట్లాడే శర్వా, ఈ వేదికపై మాత్రం పెయిడ్ ప్రమోషన్లు, ఫేక్ వ్యూస్పై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే తన పవర్ఫుల్ డైలాగ్తో అభిమానుల్లో పూనకాలు తెప్పించారు. భీమ్స్ అందించిన సంగీతం, చంద్రబోస్ సాహిత్యం గురించి మాట్లాడుతూ శర్వానంద్ కీలక వ్యాఖ్యలు… -
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
ఇప్పటివరకు కేవలం గ్లామర్ పాత్రలు, స్పెషల్ సాంగ్స్కే పరిమితమైందనే ముద్ర పడిన హీరోయిన్ డింపుల్ హయాతి, తొలిసారి తన కెరీర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న ‘భోగి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆమె మాట్లాడుతూ, తనపై ఉన్న పాత ఇమేజ్ను ఈ సినిమా పూర్తిగా చెరిపేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వేదికపై డింపుల్ హయాతి మాట్లాడుతూ.. “ప్రతి నటికి తనలోని నటనను నిరూపించుకునే ఒక బలమైన పాత్ర దక్కాలని… -
Sampath Nandi: శర్వానంద్కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ‘భోగి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు సంపత్ నంది చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. తన పాత సినిమాల తరహాలో కాకుండా ఒక కొత్త దర్శకుడిలా కష్టపడి ఈ సినిమా తీశానని చెబుతూనే, సంగీత దర్శకుడు భీమ్స్తో తనకు వచ్చిన గ్యాప్ వెనుక ఇతరుల ప్రమేయం ఉందంటూ ఆయన పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 27న విడుదల కానున్న ఈ సినిమా కథ, తెరవెనుక విశేషాలను సంపత్ నంది… -
Mythri Movie Makers: తెలుగు సినిమా చరిత్రలో కీలక ఘట్టం.. స్టాక్ మార్కెట్ (IPO) బాట పట్టబోతోన్న మైత్రీ మూవీ మేకర్స్
తెలుగు సినిమా చరిత్రలో మరో కీలక మలుపు! అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ త్వరలోనే స్టాక్ మార్కెట్ (IPO) బాట పట్టబోతోందన్న వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్గా మారింది. పబ్లిక్ నుంచి నిధులు సేకరించి, హైదరాబాద్ శివార్లలో భారీ స్టూడియో నిర్మించాలని, పాన్-వరల్డ్ స్థాయిలో సినిమాలు తీయాలని సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం. వినడానికి ఇదంతా టాలీవుడ్ స్థాయిని పెంచే శుభవార్తలాగే అనిపిస్తోంది. తెలుగు సినిమాకు ఎప్పుడైనా పెద్ద బడ్జెట్ సినిమాల కోసం… -
Phule Movie: నవంబర్ 27న తెలుగు థియేటర్లలోకి వస్తున్న ‘ఫూలే’!
సాధారణంగా నిత్యం రాజకీయాలతో, పరిపాలనతో బిజీగా ఉండే ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఒక సినిమాను ప్రత్యేకంగా చూడటం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అలాంటి అరుదైన గౌరవాన్ని దక్కించుకుని, విడుదలకు ముందే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది ‘ఫూలే’ చిత్రం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించి ప్రశంసల వర్షం కురిపించడంతో ఇప్పుడు సామాన్య ప్రేక్షకుల్లోనూ ఈ మూవీపై విపరీతమైన ఆసక్తి… -
Chandrabose: ‘నాటు నాటు’ ఆస్కార్ పాటకు 19 నెలలు కష్టపడ్డా!
సినిమా పాట రాయడమంటే కేవలం పదాలను పేర్చడం కాదు, ఆ కథలోని ఆత్మను పట్టుకోవడం. ఆస్కార్ విజేత, గీత రచయిత చంద్రబోస్ తాజాగా ‘భోగి’ సినిమా పాటల విశేషాలతో పాటు, తన సుదీర్ఘ సినీ ప్రయాణంలోని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇప్పటివరకు కొన్ని సినిమాల్లో తెలంగాణ మాండలికంలో పాటలు రాసినప్పటికీ, ‘భోగి’ సినిమాలో 1960ల నాటి స్వచ్ఛమైన, సహజమైన తెలంగాణ పల్లెటూరి బతుకు చిత్రాన్ని పూర్తిస్థాయిలో ఆవిష్కరించే అవకాశం దక్కిందని చంద్రబోస్ సంతోషం వ్యక్తం చేశారు. 13… -
Hanuman 2 : వివాదానికి తెరలేపనున్న హనుమాన్ 2 ప్రకటన?
పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన ‘హనుమాన్’ సినిమాకు సీక్వెల్గా ‘హనుమాన్ 2’ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ తాజాగా ప్రకటించి టాలీవుడ్లో ఒక్కసారిగా కలకలం రేపింది. అయితే, ఈ ప్రకటన వెనుక ఒక పెద్ద వివాదం దాగి ఉందనే వార్తలు ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్గా మారాయి. సాధారణంగా ఒక హిట్ సినిమాకు సీక్వెల్ తీసేటప్పుడు హీరో, దర్శకుడు మారడం ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. కానీ ఇక్కడ అసలు కథ వేరే ఉంది.… -
Anchor Suma: మాట్లాడాలంటే వణికిపోతున్నారా? ఆ భయాన్ని పోగొట్టడానికి సుమ కొత్త అవతారం
తెలుగు బుల్లితెరపై తన మాటల గారడీతో దశాబ్దాలుగా ప్రేక్షకులను కట్టిపడేస్తున్న స్టార్ యాంకర్ సుమ కనకాల ఇప్పుడు సరికొత్త అవతారం ఎత్తారు. ఇప్పటివరకు నటిగా, యాంకర్గా, నిర్మాతగా తన సత్తా చాటిన ఆమె, ఇకపై ఒక ‘కోచ్’గా, ‘ట్రైనర్’గా మారబోతున్నారు. స్టేజ్ ఎక్కాలంటే వణుకు పుట్టేవారికి, నలుగురిలో ధైర్యంగా మాట్లాడలేక ఇబ్బంది పడేవారికి అండగా నిలిచేందుకు ‘Unmute with Suma – ధైర్యంగా మాట్లాడండి’ పేరుతో ఒక ప్రత్యేకమైన కోచింగ్ ప్రోగ్రామ్కు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి… -
Rayavalasa : హీరోనే రైటర్, సింగర్! ‘రాయవలస’ ఫోక్ సెన్సేషన్!
టాలీవుడ్లో కొత్త టీమ్, కొత్త నిర్మాణ సంస్థతో సినిమా అంటే విడుదలయ్యే వరకు బిజినెస్ జరగడమే కష్టంగా ఉండే రోజులివి. కానీ ఆ లెక్కలన్నింటినీ తలకిందులు చేస్తూ విడుదలకు ముందే ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది ‘రాయవలస’. తొలి ప్రయత్నంలోనే ఆంధ్రా, నైజాం ఏరియాలతో పాటు ఏకంగా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ డీల్స్ను కూడా క్లోజ్ చేసి ఈ చిత్రం ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది. దీనికి తోడు తాజాగా విడుదలైన ‘నీతో ఓ అడుగు’ అనే ప్రేమ గీతం…
తాజావార్తలు
-
Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
-
Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
-
OTR: మానుకోట కాంగ్రెస్లో ముసలం.. చైర్పర్సన్ వర్సెస్ కౌన్సిలర్లు..!
-
OTR : కృష్ణా జలాల రచ్చ: తాత్కాలిక ఒప్పందం.. శాశ్వత వివాదం, తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు?
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!