Pawan Kalyan: ‘ఫౌజీ’ భామకు డబుల్ జాక్‌పాట్.. ఏకంగా పవన్ కళ్యాణ్‌తో ఛాన్స్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూట్యూబ్ సెన్సేషన్, పాపులర్ డ్యాన్సర్ ఇమాన్వి ఇస్మాయిల్ పేరు ఇప్పుడు టాలీవుడ్‌లో మారుమోగిపోతోంది. ఇప్పటికే ప్రభాస్ – హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న ‘ఫౌజీ’ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన ఈ భామ, ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం అందుకున్నట్లు సమాచారం. అతి తక్కువ సమయంలోనే ఇద్దరు పాన్ ఇండియా సూపర్ స్టార్లతో జతకట్టే లక్కీ ఛాన్స్ ఆమెకు దక్కిందని ట్రేడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Also Read : Upasana Konidela : డెలివరీ తర్వాత మొదటి వీడియో షేర్ చేసిన ఉపాసన..
Also Read
- Harish Rao: ‘22Aతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు’..
- Keir Starmer: ఇంగ్లండ్ మాజీ ప్రధాని మరో కీలక నిర్ణయం.. ఎంపీ పదవికి కూడా రాజీనామా
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nara Lokesh: అక్షర ఆంధ్రకు నారా లోకేష్ కొత్త టార్గెట్.. వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత
సురేందర్ రెడ్డి తన సినిమాలను అత్యంత స్టైలిష్‌గా, హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిస్తారు. పవన్ కళ్యాణ్ కోసం వక్కంతం వంశీతో కలిసి ఆయన ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. ఈ చిత్రాన్ని ఉగాది పర్వదినం సందర్భంగా మార్చి 19న ఘనంగా ప్రారంభించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. రామ్ తాళ్లూరి తన ‘జైత్ర రామ మూవీస్’ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయ బాధ్యతల నేపథ్యంలో, ఆయన కాల్షీట్లకు అనుగుణంగా షూటింగ్ షెడ్యూల్స్‌ను పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. అంతే కాదు ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవేళ ఇదే నిజమైతే, 2027 సంక్రాంతి బరిలో ఇప్పటికే ఉన్న ఇతర సీనియర్ హీరోల సినిమాలతో పవన్ సినిమా బాక్సాఫీస్ వద్ద తలపడటం ఖాయం.
తాజావార్తలు
-
Harish Rao: ‘22Aతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు’..
-
Keir Starmer: ఇంగ్లండ్ మాజీ ప్రధాని మరో కీలక నిర్ణయం.. ఎంపీ పదవికి కూడా రాజీనామా
-
Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
-
Nara Lokesh: అక్షర ఆంధ్రకు నారా లోకేష్ కొత్త టార్గెట్.. వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత
-
Nepal Floods: నేపాల్‌లో వందలాది మృతదేహాలను ఎందుకు పూడ్చిపెడుతున్నారు..? అసలు కారణం ఇదే
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!