Jr NTR : ఫ్యాన్స్ కు డబుల్ ట్రేట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న ‘ఎన్టీఆర్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వార్ 2 తో కాస్త డీలా పడిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా డ్రాగన్ సినిమా షూటింగ్ జార్జియాలో జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు ఒక పవర్ ఫుల్ గ్లింప్స్‌ను మే 19న ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో తారక్ లుక్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రం జూన్ 25, 2026న విడుదల కానుంది.
Also Read : Venky – Anil 4 : వెంకీ మామ.. అనిల్ రావిపూడి.. షూటింగ్ ఎప్పుడంటే
Also Read
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న సినిమా గాడ్ ఆఫ్ వార్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోయే కొత్త సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మే 19నే రాబోతోందని టాక్. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘అరవింద సమేత’ సృష్టించిన ప్రభంజనం మనకు తెలిసిందే. ఇప్పుడు రాబోయే చిత్రం ఒక భారీ మైథలాజికల్ టచ్ ఉన్న సోషియో ఫాంటసీ కథగా ‘గాడ్ ఆఫ్ వార్‘ రాబడుతోంది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో, ఒకరోజు ముందే ఈ డబుల్ ధమాకా ఇవ్వడం ద్వారా అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇవ్వడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలే కాకుండా దేవర 2 కి సంబంధించిన అప్‌డేట్స్ కూడా అదే సమయంలో వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఈ బర్త్ డే ఎంతో స్పెషల్ గా ఉండబోతుంది.
తాజావార్తలు
-
Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్‌లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
-
Nithiin: ‘అలియాస్ రుక్మిణి’తోనైనా నితిన్ లెక్క సరిచేస్తాడా?
-
EC Orders Voter List Revision in 17 States: ఓటర్లకు కీలక సమాచారం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఈసీ ఆదేశాలు!
-
Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
-
Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!