Vishwanath Sons: సూర్య ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ ట్రీట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన పీరియడ్ యాక్షన్ డ్రామా ‘కంగువ’ తర్వాత ఆయన నుంచి రాబోతున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ‘సార్’ (Sir) వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన వెంకీ అట్లూరి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ గురించి ఒక సెన్సేషనల్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ సెన్సార్ ఫార్మాలిటీస్ ఇప్పటికే పూర్తయ్యాయి. రాబోయే 10 రోజుల్లోనే ఈ టీజర్‌ను డిజిటల్ మాధ్యమాల్లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. అయితే, కేవలం ఆన్‌లైన్‌లోనే కాకుండా..
Also Read : Dhurandhar 2 : పెయిడ్ ప్రివ్యూస్‌తో ‘స్త్రీ 2’ రికార్డులపై గురి.. ధురంధర్ 2 సెన్సేషనల్ అప్‌డేట్!
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
థియేటర్లలో కూడా ఈ టీజర్‌ను భారీ స్థాయిలో ప్రదర్శించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మార్చి 19న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి వస్తున్న ‘ధురంధర్ 2’ సినిమాలు విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలతో పాటు థియేటర్లలో సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్‌ను కూడా స్క్రీన్ చేయబోతున్నారు. అంటే మార్చి 19న సినిమా లవర్స్‌కు థియేటర్లలో పండగే అని చెప్పాలి. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!