Home
Tollywood News
Tollywood News News
-
Hyper Aadi: పవిత్ర ముందే నరేష్ ను అవమానించిన ఆది.. రసరాయ.. గడ్డివాములు అంటూ
Hyper Aadi: జబర్దస్త్ నటుడు, కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైపర్ ఆది కౌంటర్ వేశాడు అంటే మళ్లీ తిరిగి రీ కౌంటర్ వేయడం చాలా కష్టమే అని చెప్పాలి. ఒక నార్మల్ కంటెస్టెంట్ గా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి.. టీమ్ లీడర్ గా మారి.. -
Shobha Shetty: ఇక్కడ కార్తీకదీపం మోనితలా ఉంటే చెల్లదు పాప.. కొంచెం తగ్గు..?
Shobha Shetty: కార్తీకదీపం సీరియల్ తో రెండు తెలుగు రాష్ట్రాలను తన నటనతో షేక్ అయ్యేలా చేసింది శోభా శెట్టి. కార్తీక్ కోసం పరితపించే మోనిత గా ఆమె నటన వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అందానికి అందం.. అంతకు మించిన తెలివితేటలు మోనితా సొంతం. -
Vijay Setupathi: ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ వదిలేసి మంచి పనే చేశాడు..?
Vijay Setupathi: శ్రీలంక క్రికెటర్, స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ఎట్టకేలకు రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమా అనుకున్నప్పటినుంచి తమిళనాడులో ఎలాంటి వివాదాలు మొదలయ్యయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
Kalki2898AD: కల్కికి తప్పని లీకుల బెడద.. ప్రభాస్ లుక్ లీక్
Kalki2898AD: ఇండస్ట్రీలో లీకుల బెడద ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక స్టార్ హీరో సినిమా మొదలవ్వడం ఆలస్యం.. ఆ సినిమా ఫినిష్ అయ్యేవరకు ఏదో విధంగా ఆ సినిమాకు సంబంధించిన లీక్ నెట్టింట వైరల్ గా మారుతూనే ఉంటుంది. -
Vijay Devarakonda: వారికి కోటి రూపాయలు గిఫ్ట్ ఇవ్వనున్న విజయ్ దేవరకొండ
Vijay Devarakonda:విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. సమంత యశోద లాంటి ప్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత అందుకున్న మొదటి హిట్ ఖుషీ. -
Nagababu: మెగా బ్రదర్ కుటుంబం మెగా ట్రిప్.. అందుకేనట..?
Nagababu: మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే ఇంకోపక్క జనసేన నాయకుడిగా రాజకీయ ప్రచారాల్లో పాల్గొంటున్నాడు. మొదటి నుంచి కూడా నాగబాబుకి స్వతంత్ర భావాలు చాలా ఎక్కువ. ఆయన మనసుకు ఏది అనిపిస్తే అదే చెప్తూ ఉంటాడు. -
Anirudh Ravichander: మనోడు ఇచ్చిన మ్యూజిక్ కు ఆ మూడు కార్లు గిఫ్ట్ ఇచ్చిన తప్పు లేదయ్యా
Anirudh Ravichander:సూపర్ స్టార్ రజినీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించాడు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ తమన్న హీరోయిన్ గా నటించగా.. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్.. క్యామియోలో నటించారు. -
Bigg Boss Telugu 7: ఛీఛీ.. మొదటిరోజే ఎఫైర్లు.. పులిహోరలు ..?
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు 7 .. ఎప్పుడెప్పుడు మొదలయ్యిద్దా..? అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూశారు. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది అన్నట్లు గతరాత్రి బిగ్ బాస్ సీజన్ 7 మొదలయ్యింది. 14 మంది కంటెస్టెంట్స్ తో హౌస్ నిండింది. -
#OG: పవన్ సినిమాలో మహేష్ క్యామియో.. హైప్ తో ఛస్తే ఎవర్రా రెస్పాన్స్ బిలిటీ.. ?
#OG: ప్రస్తుతం ఇండస్ట్రీలో క్యామియోల ట్రెండ్ నడుస్తోంది. ఒక స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ హీరో ఒక ప్రత్యేక పాత్రలో నటించడమే క్యామియో అంటే. రజినీకాంత్ జైలర్ లో మోహన్ లాల్, శివన్న క్యామియోలో కనిపించడంతో ఆ సినిమాకు ఎంత హైప్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
Sudigali Sudheer: రష్మీ అలాంటింది.. అందుకే నేను ఆమెను..
Sudigali Sudheer: బుల్లితెర ప్రేమ జంట సుధీర్- రష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయ వాక్యాలు అవసరం లేదు. టాలీవుడ్ లో ఏది ఫేమస్ అయినా కాకపోయినా.. బుల్లితెరపై మాత్రం వీరిద్దరి ప్రేమాయణం మాత్రం ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Amla Side Effects: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.!
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!