Prabhas Srinu: నటి తులసితో ఎఫైర్.. క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ స్నేహితుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas Srinu: ప్రభాస్ శ్రీను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ఫ్రెండ్ గా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ ప్రభాస్ శ్రీనుగానే పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం కమెడియన్ గా కామెడీ విలన్ గా సినిమాలు చేస్తున్న ప్రభాస్ శ్రీను పై కొన్ని నెలల క్రితం ఒక రూమర్ వచ్చింది. సీనియర్ నటి తులసితో ప్రబస్ శ్రీను కు ఎఫైర్ ఉందని రూమర్లు పుట్టుకొచ్చాయి. తులసి.. అతడిని డార్లింగ్ అని పిలుస్తుందని, వారిద్దరూ క్లోజ్ అని టాక్. అయితే ఈ రూమర్స్ పై తాజాగా ప్రభాస్ శ్రీను స్పందించాడు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. తమ మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని స్పష్టం చేశారు. తులసి అంటే తనకు గౌరవమని, ఆమె పూజకు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుందని తెలిపాడు.
The Trial Trailer: సెక్స్ స్కాండల్ లో ఇరుకున్న భర్త.. కాజోల్ ఏం చేయనుంది..?
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
” నేను, తులసి గారు.. డార్లింగ్ సినిమాలో కలిశాం. ఆమెకు నాకు అంత పెద్ద పరిచయం కూడా లేదు. ఆమెతో ఎక్కువ సినిమాలు కూడా చేయలేదు. సర్లింగ్ మూవీలో ఆమెను నేను జాగ్రత్తగా చూసుకున్నాను. ఆమె నాకు తల్లితో సమానం. అక్కా అని పిలుస్తాను. మామీద అలాంటి రూమర్స్ ఎందుకు వచ్చాయో ఇప్పటికి నాకు తెలియదు. ఏదో సరదాగా డార్లింగ్ అని పిలిచిందని చాలా అపార్దం చేసుకున్నారు. మా పై రూమర్స్ వచ్చినప్పుడు మొదట ఆవిడే నాకు మెసెజ్ పెట్టారు. అంతేకాకుండా నీ భార్యకు కూడా ఈ విషయమై అర్థమయ్యేలా చెప్పు.. ఈ రూమర్స్ వలన మీ మధ్య గొడవలు రాకూడదు అని చెప్పారు. నేను, నా భార్య ఆ రూమర్స్ చూసి నవ్వుకున్నాం. మాది లవ్ మ్యారేజ్. మా ఇంటి ఓనర్ కూతురినే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆమె డాక్టర్. మాకు ఒక పాప కూడా ఉంది. దయచేసి ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేయకండి” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!