Home
Tollywood News
Tollywood News News
-
Tillu Square: ఏం .. రాధికా.. ఇంకా మా టిల్లుగాడిని వదలవా.. ?
Tillu Square: సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం టిల్లు స్క్వేర్. డీజే టిల్లు కు సీక్వెల్ ఈ సినిమా తెరకెక్కుతుంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Pawan Kalyan: విదేశాలకు పవన్ కళ్యాణ్.. దానికోసమేనట..?
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. ఎక్కువగా రాజకీయ ప్రచారాల్లోనే పాల్గొంటున్న పవన్ కొద్దిగా గ్యాప్ దొరికినా షూటింగ్స్ ను ఫినిష్ చేస్తున్నాడు. ప్రస్తతం పవన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. హరిహరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, OG.. ఇంకో కొత్త చిత్రం. -
Venu Tottempudi: ‘అతిథి’ గా వస్తున్న హీరో వేణు..
Venu Tottempudi: స్వయంవరం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హీరో వేణు తొట్టెంపూడి. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న వేణు.. ఈ సినిమా తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. చిరునవ్వుతో, పెళ్లాం ఊరెళితే, హనుమాన్ జంక్షన్.. -
Dil Raju: హార్ట్ కింగ్.. చరణ్ ఫ్యాన్స్ హార్ట్ ను విరిచేశాడే
Dil Raju: టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు అన్ని దిల్ రాజు చేతిలోనే ఉన్నాయి. ముఖ్యంగా చరణ్ నటిస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్ ను నిర్మిస్తుంది దిల్ రాజునే. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తుండగా.. అంజలి మరో హీరోయిన్ గా నటిస్తోంది. -
Mahesh Babu: చొక్కా సింపుల్ గా ఉందని తక్కువ రేటు అనుకునేరు.. మన ఒక నెల జీతం
Mahesh Babu: సెలబ్రిటీలు.. వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అందరికీ తెలుసు. వారు మెయింటైన్ చేసే విధానాన్ని బట్టే అవకాశాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మన అభిమాన హీరోలను.. వారి లైఫ్ స్టైల్ ను ఫాలో అవ్వాలని చాలామంది యువత ట్రై చేస్తూ ఉంటారు. ఆ హీరో హెయిర్ కట్ ట్రై చేయాలి.. ఈ హీరోలా కండలు పెంచాలి. ఆ హీరో వేసుకున్న షర్ట్ కొనాలి.. -
Vaishnavi Chaitanya: బేబీ.. ఇద్దరబ్బాయిలను మోసం చేసినా.. ఈ విషయంలో నువ్వు తోపు అంతే
Vaishnavi Chaitanya: బేబీ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయింది వైష్ణవి చైతన్య. యూట్యూబర్ గా కెరీర్ ను ప్రారంభించి.. షార్ట్ ఫిల్మ్స్ లో నటిస్తూ .. హీరోలకు చెల్లిగా.. చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ ఉన్న వైష్ణవికి బేబీ ఒక అరుదైన అవకాశం. ఆ అవకాశాన్ని ఆమె సద్వినియోగ పరుచుకుంది. ఇక ఈ సినిమ కోసం ఆమె చాలా కష్టపడింది. -
Nandamuri Balakrishna: ఇదిరా.. ఒకప్పుడు టాలీవుడ్
Nandamuri Balakrishna: ఇప్పుడంటే.. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని అభిమానులు కొట్టుకుంటున్నారు కానీ, ఒకప్పుడు ఇలాంటి బేధాలు ఏవి ఉండేవి కావు. స్టార్ హీరోలందరు ఎప్పుడు కలిసే ఉండేవారు. ఒక హీరో సెట్ కు మరో హీరో వెళ్ళేవాడు.. ఫంక్షన్స్ కు, పార్టీలకు, ఈవెంట్స్ కు.. అవార్డ్స్ ఫంక్షన్స్ కు అందరు కలిసికట్టుగా వెళ్లేవాళ్లు. -
Renu Desai: అతని గురించి ఏది పడితే అది రాయకండి.. ట్విస్ట్ ఇచ్చిన పవన్ మాజీ భార్య
Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ముద్దుల కుమారుడు అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ కోసం అభిమానులందరూ ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. రేణు .. పవన్ నుంచి విడిపోయినా కూడా కొడుకును మాత్రం మెగా కుటుంబంలో ఒకడిగానే పెంచుతుంది. అకీరా కూడా మెగా బ్రదర్స్ తో నిత్యం టచ్ లో ఉంటూనే ఉంటాడు. -
Mahesh Babu: మహేశ్ బాబు – సౌందర్య కాంబినేషన్లో మిస్ అయినా సినిమా ఏంటో తెలుసా?
Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. 40దాటిన నవయువకుడిలా అమ్మాయిల మనసును కొల్లగొడుతూ.. అబ్బాయిలు కుళ్లుకునే అందంతో మెరిపోతున్నారు. -
Rajinikanth: యోగి ఆదిత్యనాథ్ కాళ్లు మొక్కడంపై స్పందించిన రజినీ .. ఏమన్నాడంటే.. ?
Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్.. జైలర్ సినిమా రిలీజ్ కు ముందే హిమాలయాలకు వెళ్లిన విషయం తెల్సిందే. ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్న ఆయన ఈ మధ్యనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలవడం జరిగింది. అయితే రజినీ, ఆయన్ను చూడగానే.. వెంటనే ఆయన కాళ్లు మొక్కడం వివాదాస్పదంగా మారింది.
తాజావార్తలు
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
-
Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. ‘సంబరాల ఏటిగట్టు’ గ్లింప్స్ మామూలుగా లేదుగా!
-
Bhatti Vikramarka : జీఎస్టీ సంస్కరణలపై భట్టి ఫైర్.. తెలంగాణకు భారీ నష్టం?
-
Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
-
Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్లింక్పై మస్క్ సంచలన ప్రశ్న!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!