Adipurush: జై శ్రీరామ్ .. జై శ్రీరామ్.. రాజారామ్ అంటూ తిరుపతి మారుమ్రోగిపోతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ తో తిరుపతి మొత్తం కాషాయరంగు పులుముకుంది. ప్రభాస్, కృతి సనన్ జంటగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా జూన్ 16 న రిలీజ్ కానున్న విషయం తెల్సిందే.
nasuya: అందాల యాంకరమ్మ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వివాదాలను కొన్నితెచ్చుకోవడంలో అమ్మడి తరువాత ఎవరైనా.. ఇక ఈ మధ్యనే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ను కదిలించి ఆంటీ అని ట్రోల్స్ చేయించుకొని సైలెంట్ అయ్యింది.
SSMB29: టాలీవుడ్ లో కొన్ని అరుదైన కాంబినేషన్లు ఉంటాయి. అస్సలు అవ్వవు అని ఏళ్లకు ఏళ్ళు ఎదురుచూసి.. చూసి.. విసిగిపోయిన సమయంలో ఆ కాంబో సెట్ అయ్యింది అని ఫ్యాన్స్ కు తెలిస్తే ఆ సంతోషం పట్టలేక గుండె ఆగిపోవడం ఖాయమని చెప్పాలి.
Swara Bhasker: బాలీవుడ్ నటి స్వర భాస్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలను కొనితెచ్చుకోవడంలో అమ్మడి తరువాతేనే ఎవరైనా..ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె సమాజ్ వాదీ పార్టీ నేత ఫహాద్ జిరార్ అహ్మద్ను సీక్రెట్ గా వివాహం చేసుకుంది.
Esha Gupta: బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందాల ఆరబోతకు కనుక ముఖం ఉంటే అది ఆమె అని చెప్పొచ్చు. నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు మతితప్పేలా చేయడంలో అమ్మడు గ్రాడ్యుయేషన్ చేసింది.
Adipurush: ఆదిపురుష్ టీమ్ ప్రమోషన్స్ చేస్తుంది అని తెలుసు కానీ.. ఈ రేంజ్ లో ప్రమోషన్స్ ను ఊహించలేదు అని అనుకుంటున్నారు ప్రభాస్ అభిమానులు. ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఆదిపురుష్.
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ ఏడాది శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సామ్ కు పాపం నిరాశనే ఎదురయ్యింది.
Amruta Fadnavis: రాజకీయ నాయకు లు ఇలాగే ఉండాలి అని ఒక రూల్ ఉంది. కానీ వారి భార్యాపిల్లలు ఎలా ఉండాలి అనేది అది వారి ఇష్టం. సీఎం అయినా.. డిప్యూటీ సీఎం అయినా.. వారి కుటుంబాలు వారికి నచ్చినట్టు ఎంజాయ్ చేసే స్వేచ్ఛ వారికి ఉంటుంది.