Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 లో నటిస్తున్న విషయం తెల్సిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక నటిస్తోంది.
Director Teja: టాలీవుడ్ డైరెక్టర్ తేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ కు ఎంతోమంది నటీనటులను పరిచయం చేసిన ఘనత ఆయనకు ఉంది. ఆయన స్కూల్ నుంచి వచ్చినవారు ఇప్పుడు స్టార్ హీరోలుగా, హీరోయిన్లుగా కొనసాగుతున్నారు.
Mukesh Gowda: బుల్లితెర హీరో ముఖేష్ గౌడ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ముఖేష్ తండ్రి సోమవారం మృతి చెందారు. ఆయన గత్ కొన్నేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నారు. ఇంటివద్దనే చికిత్స తీసుకుంటున్న ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది.
Dimple Hayati: సాధారణంగా చిత్ర పరిశ్రమ అనేకాదు.. ఏదైనా ఒక ఘటన జరిగి.. అది బాగా ఫేమస్ అయితే ఆ ఘటనలో ఉన్నవారు గురించే ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు. ఆ తరువాత అలాంటి ఘటన ఏది జరిగినా మొదట వీరినే తలచుకుంటారు.
BroTheAvatar: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం బ్రో. కోలీవుడ్ డైరెక్టర్ సముతిరఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నది.
Mahesh Babu: సోషల్ మీడియా వచ్చాకా.. నిజానిజాలు తెలుసుకోవడం అనేది మరుగున పడిపోయింది. ఎవరో ఏదో ఒక మాట అనడం.. దానికి సపోర్ట్ చేస్తూ ఇంకొంతమంది వచ్చేస్తారు.. వారిని ట్రోల్ చేస్తూ ఇంకొంతమంది వచ్చేస్తారు.
Hansika: సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ పూలబాటలో నడవాలంటే.. ముందుగా ముళ్ల దారిని దాటాల్సి ఉంటుంది. అవమానాలు,ఛీత్కారాలు, వేధింపులు.. ఇవన్నీ దైర్యంగా నిలబడి దాటినవారే.. స్టార్ గా గుర్తింపుతెచ్చుకొని పూలబాటలో నడవగలుగుతారు.
Jabardasth Praveen: బుల్లితెర కామెడీ షో ఎంతోమంది కళాకారులకు జీవితాన్ని ఇచ్చింది. జబర్దస్త్ కు వచ్చి ఏళ్లు గడుస్తున్నా కొంతమంది నటులకు గుర్తింపు రాలేదు.. కానీ, వచ్చిన కొన్ని నెలలకే మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్స్ ఎవరు అంటే.. హైపర్ ఆది.
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత అరుదైన గౌరవాన్ని అందుకున్న విషయం తెల్సిందే. శ్రీనగర్ లో జరుగుతున్న జీ20 సమ్మిట్ లో చరణ్ పాల్గొన్నాడు. ఇప్పటివరకు ఏ సినీ సెలబ్రిటీ ఈ సమ్మిట్ లో పాల్గున్నది లేదు. దీంతో ఆ అరుదైన గౌరవాన్ని అందుకున్న తోలి తెలుగు హీరో అంటూ చరణ్ ను అందరు ప్రశంసిస్తున్నారు.
SarathBabu: సీనియర్ నటుడు శరత్ బాబు మన మధ్య లేరు అన్న విషయం జీర్ణించుకోవడం చాలా కష్టం. ఎన్నో మంచి సినిమాలు చేపి, నటుడిగా.. మంచి మనిషిగా పేరు తెచ్చుకున్న ఆయన 71 ఏళ్ళ వయస్సులో కన్నుమూశారు.