Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్.. ఈ మలయాళీ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతేడాది కార్తికేయ 2 తో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుత వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక ఈ మధ్యనే ఒక నెటిజన్.. అమ్మడిని స్టార్ హీరోయిన్ కాదు అన్నందుకు.. ఎట్టకేలకు రవితేజ సరసన నటించే ఛాన్స్ పట్టేసి.. స్టార్ హీరోయిన్ రేంజ్ ను అందుకోవడానికి బాగా కష్టపడుతుంది. ఈగల్ సినిమాలో రవితేజ సరసన అనుపమ నటిస్తోంది. ఇక ఒకప్పుడు కొద్దిగా బరువు పెరిగి ముద్దుగా ఉండే ఈ చిన్నది ఇప్పుడు బక్కచిక్కి కనిపిస్తుంది. ఇక గ్లామర్ ప్రపంచంలో గ్లామర్ ను చూపించకపోతే కష్టం అనుకున్నదో ఏమో కానీ ఈ చిన్నది కూడా అందాల ఆరబోత మొదలుపెట్టింది. ఒకప్పుడు మోకాళ్ళ కిందవరకూ. ఎద పై వరకు బట్టలతో కప్పేసిన అనుపమ ఈ మధ్య క్లివేజ్ షో చేయడం కూడా మొదలెట్టింది.
Faria Abdullah: చిట్టి .. చీర కట్టావ్ సరే.. లోపల ఏం వేసుకోలేదే..?
తాజాగా ఈ చిన్నది బ్లాక్ అండ్ బ్లాక్ టైట్ డ్రెస్ లో కనిపించి కుర్రాళ్లను టెంప్ట్ చేస్తుంది. సైడ్ యాంగిల్, బ్యాక్, ఫ్రంట్ చూపిస్తూ హొయలు పోయింది. స్లీవ్ లెస్ టైట్ టాప్ దానికింద టైట్ స్కిన్ ప్యాంట్ వేసుకొని తన ఉంగరాల జుట్టును ఎరగవేసి చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది. నల్లటి దుస్తుల్లో ఆమె తెల్లటి దేహం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. బక్కచిక్కాకా నువ్వు కూడా అందాల ఆరబోత చేయడం మొదలుపెట్టావా..? ఎలా ఉండేదానివి.. ఎలా అయిపోయావ్ అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.