Adipurush Twitter Review : ఆదిపురుష్ ట్విట్టర్ టాక్.. మూవీ ఎలా ఉందంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adipurush Twitter Review : పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన చిత్రం ఆదిపురుష్. ఈరోజు థియేటర్లలో ఆదిపురుష్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆదిపురుషుడి అవతారంలో ప్రభాస్‌ను చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అటు ర్యాలీలు, ఇటు భారీ కటౌట్లు ఏర్పాట్లు చేస్తూ నానా హంగామా చేస్తున్నారు. వీళ్ల రచ్చతో సోషల్ మీడియాలో ఆదిపురుష్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. అభిమానులు, చిత్ర వర్గాల్లో ఆసక్తి నెలకొని ఉండగా ఆదిపురుష్ మూవీ ఎలా ఉందో చూద్దాం…
Adipurush Review 💥💥#AdipurushReview #Adipurush #Prabhas pic.twitter.com/qT7hinHad3
Also Read
- IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
- GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
— Skyups Media (@skyupsMedia) June 16, 2023
ఇప్పటి వరకు రామాయణం అంటే తెలియని భారతీయుడు ఉండకపోవచ్చు. చిన్నప్పటి నుండి అనేక విధాలుగా ఈ కథ మన మనస్సులో నాటుకుపోయింది. కాబట్టి ఆదిపురుష్ కథ అందరికీ తెలిసిందే. రామాయణంలోని కొన్ని ప్రధాన ఘట్టాల సమాహారమే ఆదిపురుష్ మూవీ. తండ్రి మాట కోసం రాఘవుడు(ప్రభాస్) 14 ఏళ్లు వనవాసానికి వెళతాడు. రాఘవుడిని మభ్యపెట్టి లంకేశ్వరుడు(సైఫ్ అలీ ఖాన్) జానకి(కృతి సనన్) ని అపహరిస్తాడు. లంకలో ఉన్న జానకిని వానర సైన్యం సహాయంతో లంకేశ్వరుడిని అంతమొందించి రాఘవుడు ఎలా కాపాడాడు? ఇదే ఆదిపురుష్ కథ… రామాయణం వంటి సబ్జెక్టుని టచ్ చేయడం, దాన్ని ఆడియన్స్ ని మెప్పించేలా తెరకెక్కించడం సాధారణ విషయం కాదు. అందరికీ తెలిసిన రామాయణ కథను నేటి సాంకేతికత వాడుకొని విజువల్ వండర్స్ గా తీర్చిదిద్దాలి.
Adipurush Review 💥💥#AdipurushReview #Adipurush #Prabhas pic.twitter.com/qT7hinHad3
— Skyups Media (@skyupsMedia) June 16, 2023
ఆదిపురుష్ మూవీ ప్రీమియర్స్ ముగిశాయి. సినిమా చూసిన ఆడియన్స్ తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. అనూహ్యంగా ఆదిపురుష్ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తుంది. కొందరు ఆదిపురుష్ ని తిరుగులేని చిత్రంగా చెబుతుంటే… ప్రభాస్, కృతి సనన్, సైఫ్ నటన అద్భుతం, విఎఫ్ఎక్స్ కూడా ఉన్నత స్థాయిలో ఉన్నాయని అంటున్నారు. రాముడిగా ప్రభాస్ మెప్పించాడని ఫ్యాన్స్ అంటున్నారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ బాగుంది. ప్రేక్షకుడు ఎంగేజ్ అయ్యేలా దర్శకుడు ఓం రౌత్ డ్రామా నడిపించారని చెబుతున్నారు. సినిమాకు సాంగ్స్ మరో ప్లస్ పాయింట్ గా చెబుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్స్ అజయ్-అతుల్ సక్సెస్ అయ్యారంటున్నారు. ముఖ్యంగా జై శ్రీరామ్ సాంగ్ ఆకట్టుకుంది.
#Adipurush (3D)
Visuals look good in 3D compared to 2D.
Do watch it In 3D for better experience rather than 2D.#AdipurushTickets#AdipurushOnJune16— tolly_wood_UK_US_Europe (@tolly_UK_US_EU) June 16, 2023
Some frames in climax is too good to watch. An epic story told in tremendous way. Main leads performance is too good. And BGM is top notch. Vfx partially OK. Hanuman scenes 😍😍 worth watching repeats.
3.5/5 purely my personal opinion#Adipurush https://t.co/5BrS5pWtpV pic.twitter.com/sMkfZqG2iU
— Only Balayya 🌠 (@only_balayya) June 15, 2023
Prabhas delivered an outstanding performance in the film “Adipurush.”#Adipurush First half report#Prabhas𓃵 = Rama#KritiSanon = sitha#SaifAliKhan = Ravan
Awesome first half 🔥
🌟 🌟 🌟 🌟. 5/5@aaa_cinemas#AdipurushTickets #AdipurushOnJune16 #AdipurushReview #Adipursh pic.twitter.com/zxvH5b2kSN— Bollywood updates (@gup34075645) June 15, 2023
Fantastic Action Packed 2nd half 💪🔥
Surely going to work big. Enjoy it more in 3D folks 🤟#Adipurush
— . (@Mrsumanth_) June 15, 2023
అదే సమయంలో సినిమా పై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. టీజర్ నుంచి అనుకున్నట్లే పలువురు ఆదిపురుష్ విఎఫ్ఎక్స్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ చాలా పూర్ గా ఉన్నాయంటున్నారు. 500 కోట్ల బడ్జెట్ మూవీపై ఇలాంటి కామెంట్స్ ఊహించినవే. టీజర్ చూసిన వెంటనే పలువురు ఇదే లోపం లేవనెత్తారు. అలాగే లంకేశ్వరుడిగా సైఫ్ లుక్ డిజైన్ చేసిన తీరు పట్ల కూడా పెదవి విరుస్తున్నారు.రామాయణంలోని రావణుడిని చూసిన భావన కలగదంటున్నాను. దీన్ని ప్రధాన లోపంగా అభివర్ణిస్తున్నారు. మొత్తంగా ఆదిపురుష్ మూవీపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన కనిపిస్తుంది. కొందరు ఆడియన్స్ అన్ని విధాలుగా ఆదిపురుష్ మూవీ అబ్బురపరిచిందని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో సెకండ్ హాఫ్ మెప్పించలేదు. కథనం నెమ్మదించింది, పూర్ గ్రాఫిక్స్ అంటున్నారు. సినిమా ట్విట్టర్ టాక్ అయితే ఇలాగే ఉంది.
#Adipurush Another critical aspect where Adipurush falters is in establishing a strong emotional connection with the audience. The characters, including the protagonist Lord Rama, fail to evoke the depth and empathy required to make the viewers truly invest in their journey.
— Sunil Patel (@suneal_patel) June 15, 2023
#Adipurush #review Visual Effects: One of the major letdowns in Adipurush is the subpar quality of its visual effects. Unfortunately, the VFX is very poor. This deficiency hampers the immersive experience and detracts from the overall impact of the movie. pic.twitter.com/PJAJcTvCle
— Sunil Patel (@suneal_patel) June 15, 2023
తాజావార్తలు
-
IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
-
GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
-
Natural Hair Tonic : పలుచటి జుట్టుకు గుడ్‌బై.. ఇంట్లోనే తయారయ్యే మ్యాజికల్ హెయిర్ టానిక్.!
-
Cabbage Egg Sandwich : కొరియన్ స్ట్రీట్ స్టైల్ ‘క్యాబేజీ ఎగ్ శాండ్విచ్’.. 5 నిమిషాల్లో పిల్లల లంచ్ బాక్స్ కోసం సూపర్ రెసిపీ.!
-
Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్‌ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్‌ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!