Amruta Subhash: పీరియడ్స్ సమయం లో శృంగారం చేస్తారా.. ? అని అడిగాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amruta Subhash: ఒక నటి అన్నాక ఎలాంటి పాత్రలు అయినా పోషించడానికి సిద్ధంగా ఉండాలి. ఒకే లాంటి పాత్రలు పోషించేవారు కొన్ని పరిమితులను పెట్టుకుంటారు. కానీ, తమను తాము నిరూపించుకోవాలి అనుకునేవారు ఎలాంటి పాత్ర వచ్చినా నో అనకుండా చేయడానికి సిద్ధపడతారు. యాక్షన్, కామెడీ, రొమాన్స్, చివరికి శృంగార సీన్స్ కు కూడా వెనకాడరు. ఇక బాలీవుడ్ లో అయితే ఇలాంటి సీన్స్ సర్వసాధారణమే. అయితే ఆ సమయంలో వారు మానసికంగా సంసిద్ధంగా ఉన్నారా లేదా అనేది ముఖ్యం. ఐఐటీ వారు ఎలా ఉన్నారు అని అడగాల్సిన బాధ్యత డైరెక్టర్ ది. తాజాగా బాలీవుడ్ నటి అమృత సుభాష్.. తనను డైరెక్టర్ సెక్స్ సీన్స్ లో నటించే ముందు షాకింగ్ ప్రశ్నలు అడిగాడని చెప్పుకో రావడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సేక్రేడ్ గేమ్స్ 2 సిరీస్ ను చూడని వారుండరు. అందులో ఘాటు రొమాన్స్ లో మునిగితేలిన నటి అమృత సుభాష్. అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ లో సైఫ్ అలీఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీ, రాధికా ఆప్టే తదితరులు నటించారు. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ గురించి ఒక ఇంటర్వ్యూలో అమృత ఆసక్తికరమైన విషయాలను తెలిపింది.
ఈ సిరీస్ లో నటించేటప్పుడు అనురాగ్.. సెక్స్ సీన్స్ చేసేముందు తనను పీరియడ్స్ లో ఉన్నప్పుడు సెక్స్ చేస్తారా..? అని అడిగినట్లు ఆమె చెప్పుకొచ్చింది.
Project K: బిగ్ బ్రేకింగ్.. ఇంటర్నేషనల్ వేదికపై ‘ప్రాజెక్ట్ కె’ టైటిల్ రివీల్..
Also Read
“అనురాగ్ కు పాత్రలో ఉన్నవారు తప్ప బయట వారు ఆడ, మగ అనే విషయమే తెలియదు. ఆయన ఆలోచనల్లో కూడా అది రాదు. డైరెక్షన్ టీమ్ వాళ్లు నాకు ఫోన్ చేశారు. మీ పీరియడ్స్ తేదీలు ఏవి అని నన్ను ప్రశ్నించారు. మీ పీరియడ్స్ సమయం లో శృంగారం చేస్తారా.. ? అని అడిగారు. పీరియడ్స్ ఉంటే .. సెక్స్ సీన్స్ తరువాత పెట్టమని డైరెక్టర్ చెప్పారు అని తెలిపారు. నేను ఆ తరువాత డేట్స్ లో పెట్టుకొని షూటింగ్ చేశాను. ఇక్కడ సున్నితత్వం ఆడ, మగ అనే లింగ బేధం నుంచి రాదు. వారి వ్యక్తిత్వం నుంచి వస్తుంది. అనురాగ్ చాలా సున్నిత మనస్తత్వం కలవాడు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
ట్రెండింగ్
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?