Vijay: సాధారణంగా స్టార్ హీరోల మధ్య ఆహ్లాదకరమైన పోటీ ఉంటుంది కానీ, హీరోల అభిమానుల మధ్య మాత్రం ఆ పోటీ వేరే లెవెల్లో ఉంటుంది. ఒక స్టార్ హీరో.. మరో హీరో సాంగ్ కకు డ్యాన్స్ వేసినా.. మరో హీరో డైలాగ్ చెప్పినా కూడా మా హీరో రేంజ్ అది .. మా హీరో రేంజ్ ఇది అని చెప్పుకొస్తారు.
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన దంపతులు మూడు రోజుల క్రితం పండంటి పాపకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. దాదాపు 11 ఏళ్ల తరువాత మెగా కుటుంబంలో వారసురాలు అడుగుపెట్టింది. మెగా ప్రిన్సెస్ రాకతో మెగా కుటుంబంలోనే కాదు మెగా అభిమానుల్లో కూడా సంతోషం వెల్లివిరిసింది.
Kiara Advani: భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది బాలీవుడ్ భామ కియారా అద్వానీ. ఈ సినిమా భారీ విజయం అందుకోవడంతో వసుమతిగా తెలుగువారి గుండెల్లో గూడు కట్టేసుకుంది. ఇక ఈ సినిమా తరువాత ఈ చిన్నది రామ్ చరణ్ సరసన విదియ విధేయ రామ సినిమాలో కనిపించింది.
Murali Mohan: టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ మోహన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా ఆయన ఎన్నో సేవలు అందించారు. 84 ఏళ్ళ వయస్సులో ప్రస్తుతం మురళీ మోహన్ సినిమాలకు గ్యాప్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటున్నారు.
Project K: ఆదిపురుష్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఎన్ని విమర్శలు అందుకున్నాడో అందరికి తెల్సిందే. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఆ విమర్శల నుంచి బయటకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అభిమానుల ఆశలన్నీ సలార్ , ప్రాజెక్ట్ కె మీదనే పెట్టుకున్నారు.
Akkineni Nagarjuna: గతేడాది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాగార్జున. ఇప్పటివరకు మరో సినిమాను ప్రకటించింది లేదు. రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ తో ఒక సినిమా ఉంటుంది అని చెప్పుకొచ్చారు. కానీ, ఆ సినిమాను రవితేజ లాగేశాడు.
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక ను తన మేనేజర్ మోసం చేశాడంటూ గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. దాదాపు రూ.80 లక్షల వరకు రష్మికకు తెలియకుండా కాజేశాడంటూ వార్తలు వచ్చాయి. ఈ విషయం తెలియడంతో రష్మిక..
Karthi: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యనే పొన్నియిన్ సెల్వన్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తీ ఇప్పుడు జపాన్ తో అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నాడు.
Naa Ready First Single: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నేడు తన 49 వ పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇక ప్రస్తుతం విజయ్.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో సినిమా చేస్తున్న విషయం తెల్సిందే.
Spy Trailer: యంగ్ హీరో నిఖిల్ కార్తికేయ 2 తో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఈ సినిమా తరువాత తన మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమా గా స్పై ప్రేక్షకుల ముందుకు రానుంది.