Citadel: డిజిటల్ రంగంలో అమెజాన్ ప్రైమ్ వీడియో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి మంచి సిరీస్ లతో అమెజాన్ ఒకప్పుడు టాప్ వన్ ప్లేస్ లో కొనసాగింది. అయితే ఇప్పుడు అమెజాన్ ప్లాప్స్ లిస్టులో ఉంది. దీనికి కారణం ఈ పాపులర్ ఓటిటీ దిగ్గజం పేలవమైన ప్రదర్శనను అందించడమే అని విశ్లేషకులు అంటున్నారు.
Nithiin: సినిమాలు- రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. రాజకీయ నేతలు సినిమాల్లో రాణించిన దాఖలాలు లేవు కానీ, సినిమా రంగం నుంచి వచ్చిన వారు రాజకీయాల్లో రాణిస్తున్నవారు చాలామందే ఉన్నారు. ఇక ఆ కోవలోకి యంగ్ హీరో నితిన్ కూడా వస్తున్నాడా..? అంటే నిజమే అన్న మాటలు వినిపిస్తున్నాయి. గతేడాది నితిన్ తో బీజేపీ నేత జేపీ నడ్డా భేటీ అయిన విషయం తెల్సిందే.
Eesha Rebba: అచ్చ తెలుగు అందం ఇషా రెబ్బ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందానికి అందం.. అభినయానికి అభినయం. కానీ, ఈ ముద్దుగుమ్మను మాత్రం టాలీవుడ్ పట్టించుకోవడం లేదు. ఇప్పటివరకు ఇషా సెకండ్ హీరోయిన్ గానో, కీలక పాత్రల్లోనే నటించింది. హీరోయిన్ గా ఇప్పటివరకు ఇషాకు బ్రేక్ ఇచ్చిన సినిమా ఒక్కటి కూడా లేదు.
JailerFirstSingle: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో తమన్నా, రమ్యకృష్ణ, మోహన్ లాల్, సునీల్, యోగిబాబు, జాకీ ష్రాఫ్ లాంటి స్టార్లందరూ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
BroFirstSingle: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బ్రో. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సముతిరఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అందించగా .. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Manchu Lakshmi: మంచు మోహన్ బాబు ముద్దుల తనయగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది మంచు లక్ష్మీ ప్రసన్న. నటిగా, నిర్మాతగా ఎన్నో మంచి సినిమాలు చేసినా ఆమె ట్రోల్స్ బారిన పడి మరింత ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా అమెరికా ఇంగ్లిష్ మాట్లాడి అందరికి దగ్గరయింది. అభిమానులు అందరు ఆమెను ముద్దుగా మంచు అక్క అని పిలుస్తారు.
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇప్పటికే బాలయ్య, అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే భగవంత్ కేసరి షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
NTR: సెలబ్రిటీలకు- అభిమానులకు అనుసంధానం ఏదైనా ఉంది అంటే అదే సోషల్ మీడియా. ప్రస్తుతం ఈ సమాజంలో సోషల్ మీడియా వాడని వారు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఇక సెలబ్రిటీలు సైతం అభిమానులు దగ్గరగా ఉండడానికి ఏ సోషల్ మీడియా యాప్ కనిపించినా అందులోకి ఎంట్రీ ఇస్తున్నారు.
Kamal Haasan: జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా మనల్ని ఇన్స్పైర్ చేసిన వారిని కలిసినప్పుడు వచ్చే సంతోషం మాములుగా ఉండదు. ప్రస్తుతం అలాంటి సంతోషంలోనే మునిగి తేలుతున్నాడు కోలీవుడ్ డైరెక్టర్ జూడ్ ఆంథోని జోసఫ్.
NKR 21: గతేడాది బింబిసార చొత్రంతో నందమూరి కళ్యాణ్ రామ్ దశ మారిపోయింది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన బింబిసార భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇదే జోష్ లో అమిగోస్ అనే ప్రయోగాత్మకమైన సినిమా చేసి బోల్తా పడ్డాడు కళ్యాణ్ రామ్.