Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బ్రో. సముతిరఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న విషయం తెల్సిందే.
Sobitha Dhulipala: అచ్చ తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిన్నది సినిమాలతో ఎంత ఫేమస్ అయ్యిందో లేదో తెలియదు కానీ, నాగ చైతన్యతో డేటింగ్ చేస్తుంది అన్న పుకారుతోనే ఎక్కువ ఫేమస్ అయ్యింది.
Lust Stories: సాధారణంగా సీక్వెల్స్ అనేవి అదే హీరో, హీరోయిన్లను రీపీట్ చేస్తేనే ఆ మ్యాజిక్ కూడా రీపీట్ అవుతుంది. వేరే హీరోహీరోయిన్లను పెట్టి సీక్వెల్ ను తీస్తే.. హిట్ అయితే పర్లేదు.. ఒకవేళ హిట్ కాకపోతే ముందు ఉన్న జంటలనే పొగిడేస్తూ ఉంటారు. వారిని, వీరిని పోల్చి చూస్తూ హిట్అయిన వారే బాగా చేసారని చెప్పుకొస్తారు.
T.G. Viswa Prasad: ప్రముఖ సినీ నిర్మాత, పీపుల్ మీడియా అధినేత టి. జి. విశ్వ ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృ మూర్తి శ్రీమతి టి జి గీతాంజలి (70) కన్నుమూశారు.
Pawan Kalyan: మెగా వారసుడుగా చిరుత సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు రామ్ చరణ్. విజయాపజయాలను పట్టించుకోకుండా కష్టపడే తత్వాన్ని తండ్రినుంచి.. ఎన్ని విజయాలు వచ్చినా పొంగిపోకుండా ఒదిగే ఉండే తత్వాన్ని బాబాయ్ నుంచి నేర్చుకొని మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు.
Captain Miller: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న ధనుష్ ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అరుణ్ మత్తేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని టీజీ త్యాగరాజన్ నిర్మిస్తున్నాడు.
Shine Tom Chacko: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన షైన్ టామ్ చాకో పేరు వినిపిస్తుంది. పేరు వింటే కొత్తగా అనిపిస్తుంది కదా.. ఫేస్ చూస్తే తెలిసిపోతుంది లెండి. ఇప్పుడిప్పుడే తెలుగులో విలన్ గా ఎంట్రీ ఇస్తున్న మలయాళ నటుడు.
Mahesh Babu: టాలీవుడ్ టాప్ నిర్మాత దిల్ రాజు.. మొదటి భార్య అనిత చనిపోయాక అతను తేజస్విని ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె గతేడాది ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది.