Baby Movie: ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలుగా సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన సినిమా బేబీ. SKN నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.
Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో దేవర సినిమాతో పరిచయం అవుతున్న ఈ భామ తాజాగా బవాల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుణ్ ధావన్ హీరోగా నితేష్ తివారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీతోపాటు తెలుగు, తమిళంలో కూడా నేరుగా అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల చేశారు.
charlie chaplin: నవ్వుల రారాజు చార్లీ చాప్లిన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. చార్లీ చాప్లిన్ కుమార్తె, నటి జోసెఫిన్ చాప్లిన్ కన్నుమూశారు. ఈ ఘటన జరిగి పది రోజులు అయ్యినట్లు తెలుస్తోంది. కానీ, కుటుంబ సభ్యులు మాత్రం ఈ మధ్యనే మీడియాకు అధికారికంగా ప్రకటించడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. జోసెఫిన్ చాప్లిన్ వయస్సు 74.
Maruthi: సాధారణంగా ఒక స్టార్ హీరోతో సినిమా చేస్తున్న డైరెక్టర్స్ ఎవరైనా సరే .. హీరో ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు. హీరో ఏ ఈవెంట్ కు వెళ్లినా.. వేరే సిటీ వెళ్లినా పక్కనే ఉంటాడు. అందుకు కారణం.. సినిమా సిట్టింగ్స్ జరుగుతూ ఉంటాయి. కథలో మార్పులు చేర్పులు అని, డిజైనర్ లుక్ అని ఇలా ఉండడం వలన హీరో ఎక్కడ ఉంటే అక్కడ డైరెక్టర్ వాలిపోతూ ఉంటాడు.
OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో OG ఒకటి. కుర్ర డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని DVV ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య నిర్మిస్తున్నాడు.
Bro Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బ్రో. తమిళ్ స్టార్ డైరెక్టర్ సముతిరఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించగా.. త్రివిక్రమ్ మాటలు అందించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జూలై 28 న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ల జోరును పెంచేశారు. ఇక ప్రమోషన్స్…
Rathan Raajputh: క్యాస్టింగ్ కౌచ్ .. దీని గురించి అందరికి తెలిసిందే. ప్రతి రంగంలోనూ ప్రతో అమ్మాయి ఈ క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొంటూనే ఉంది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో మరింత ఎక్కువగా నాటుకుపోయింది. అవకాశం కావాలి అంటే.. డైరెక్టర్ దగ్గరనుంచి సినిమాటోగ్రాఫర్ వరకు కాంప్రమైజ్ కావాల్సిందే. ఇలా ఎంతోమంది హీరోయిన్లు మనసు చంపుకొని కాంప్రమైజ్ అయినవారు ఉన్నారు.
Mouni Roy: బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌని రాయ్ ఆసుపత్రి పాలైంది. 9 రోజులుగా ఆమె హాస్పిటల్ లో చికిత్స పొందింది. ఇక నేడు డిశ్చార్జ్ అవుతూ ఆమె అభిమానులకు తన హెల్త్ కండీషన్ గురించి చెప్పుకొచ్చింది.
Gunturu Kaaram: కొన్ని సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా ఈగర్ గా ఎదురుచూస్తున్న సినిమాల్లో గుంటూరు కారం ఒకటి. అతడు, ఖలేజా సినిమాల తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Nithiin32: మాచర్ల నియోజకవర్గం తర్వాత నితిన్ నుంచి ఎలాంటి సినిమా వచ్చింది లేదు. ఈ సినిమా నితిన్ కి భారీ పరాజయాన్ని అందించిన విషయం తెల్సిందే. ఇక ఈసారి ఎలాగైనా మంచి హిట్టు అందుకోవాలని నితిన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే నితిన్, వంశీ వక్కంతం దర్శకత్వంలో ఒక సినిమాను ప్రకటించాడు.