Yash: ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా కన్నడ నటుడు యష్ జీవితాన్ని మార్చేసింది. కెజిఎఫ్ సినిమాతో హీరోగా ఉన్న యష్ ను పాన్ ఇండియా హీరోగా మారాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో ప్రపంచమంతా యష్ నామజపం చేసేలా చేసింది.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన పేరు తెలియని సినీ అభిమాని ఉండడు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఆయనకున్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన స్టైల్, స్వాగ్ తో అభిమానులను పిచ్చెక్కిస్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ ట్రెండ్ ఫాలో అవ్వడు ట్రెండ్ చేస్తాడు.
Madhavi Latha: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నిజం చెప్పాలంటే.. ఈ పాటికి సీజన్ 7 మొదలైపోవాలి. కానీ, కొన్ని కారణాల వలన ఈసారి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఆ కారణాల్లో అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేయకపోవడం ప్రధాన కారణమని తెలుస్తోంది. దీంతో కొత్తహోస్ట్ కోసం వెతుకుతున్నారని సమాచారం.
Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మెగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన చిత్రం భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11 న రిలీజ్ కానుంది.
Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన బండ్ల మళ్లీ రాజకీయాల్లోకి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇక సోషల్ మీడియాలో బండ్ల కామెంట్స్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తనకు నచ్చనిది ఏదైనా దాని మీద నిర్మొహమాటంగా చెప్పేస్తాడు.
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల విడాకులు తీసుకున్నాకా మరింత ఫేమస్ అయ్యింది. చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించిన్నప్పటి నుంచి ఆమె పేరు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తుంది. నిహారికనే ముందు విడాకులు అడిగిందని, భరణం అడిగిందని, చైతన్య తండ్రి ఆమె గురించి మాట్లాడాడు అని ఏవేవో కథనాలు అల్లేస్తున్నారు.
Madhu Bala: మధుబాల.. ఇప్పటితరానికి ఆమె అందం గురించి తెలియదు. కానీ, 90s కిడ్స్ ను అడిగితే ఆమెను ఎంతగా ఆరాదించేవారో చెప్పుకొస్తారు. రోజా చిత్రంలో పరువం వానగా అంటూ ఆమె ఆ వానలో తడుస్తుంటే అభిమానుల గుండెలు జారిపోయేవి.
Urvashi Rautela: బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా.. టాలీవుడ్ ఐటెం సాంగ్ హీరోయిన్ గా మారిపోయింది. వాల్తేరు వీరయ్య చిత్రంలో బాస్ పార్టీ అంటూ ఎంట్రీ ఇచ్చి.. అదరగొట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఇక మొదటి సాంగ్ తోనే వరుస అవకాశాలు అందుకుంది.
Miss. Shetty Mr. Polishetty: లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. నిశ్శబ్దం తరువాత స్వీటీ వెండితెరపై కనిపించింది లేదు. ఇక చాలా ఏళ్ళ తరువాత స్వీటీ నటిస్తున్న చిత్రం మిస్.శెట్టి మిస్టర్ పోలిశెట్టి. జాతి రత్నాలు సినిమాతో స్టార్ హీరో లిస్ట్ లోకి చేరిపోయిన నవీన్ పోలిశెట్టి ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.
Bro First Single: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బ్రో. కోలీవుడ్ డైరెక్టర్ కమ్ నటుడు సముతిరఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 28 న రిలీజ్ కానుంది.