Home
Tollywood News
Tollywood News News
-
Anveshi Jain: సీసా పాప.. ఎద అందాలను చూపించి రెచ్చగొడుతుందే.. ?
Anveshi Jain: అన్వేషి జైన్.. సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. అమ్మడు అందంతో ఎంతోమందిని కట్టిపడేసింది. ముఖ్యంగా తన ఎద అందాలను ఎరగావేసి.. కుర్రకారు గుండెల్లో.. ఏంజెల్ గా తిష్టవేసుకొని కూర్చోండిపోయింది. -
Nandamuri Mokshagna: శ్రీలీల వెనుకే నందమూరి వారసుడు.. మతలబు క్యా హై ..?
Nandamuri Mokshagna: నందమూరి వారసుడు టాలీవుడ్ ఎంట్రీ కోసం ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోంది. ఇదిగో వస్తాడు.. అదుగో వస్తాడు అని చెప్పడం తప్ప.. ఒక్క అడుగు కూడా నందమూరి మోక్షజ్ఞ ముందుకు వెయ్యడం లేదు. మొదట్లో కథ కోసం లేట్ అయ్యింది అనుకున్నారు. -
Raghava Lawrence: చంద్రముఖి 2 ప్లాప్.. డైరెక్టర్ తప్పే.. ?
Raghava Lawrence:రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం చంద్రముఖి 2. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. దాదాపు 10 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన చంద్రముఖి 2 సెప్టెంబర్ 28న రిలీజ్ అయ్యింది ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయినా కూడా తెలుగు అభిమానులను ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. -
Varun- Lavanya: మరిది గారి పెళ్లి.. హంగామా అంతా వదినగారిదే.. ?
Varun- Lavanya: మెగా ఇంట పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల తనయుడు, హీరో, మెగా ప్రిన్స్ పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అయ్యాడు. ఐదేళ్ల నుంచి ప్రేమించిన హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వరుణ్ ఏడడుగులు వేయనున్నాడు. -
Raviteja: సాగరకన్యతో టైగర్ డ్యాన్స్.. ఆ ఆటిట్యూడ్ కు ఫిదా
Raviteja: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నాడు. -
Anasuya: అనసూయ పొలిటికల్ ఎంట్రీ.. బీజేపీ లోకి?
Anasuya: కోలీవుడ్ నటుడు బాబీ సింహ, వేదిక ప్రధాన పాత్రల్లో యాటా సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రజాకార్. బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో అనసూయ ఒక ప్రత్యేక సాంగ్ లో కనిపించింది. -
Mega 157: వైజయంతీ వార్నింగ్.. మెగాస్టార్ కేనా.. ?
Mega 157: కొత్త కథలు.. కొత్త కథలు.. కొత్త కథలు ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం కొత్త కథలు కావాలనే తిరుగుతున్నారు. ఎక్కడి నుంచి వస్తాయి కొత్త కథలు.. ఎంత కొత్తగా ఆలోచించినా.. ఏదో ఒక సినిమా.. అలాంటి కథనే బేస్ చేసుకొని ఉంటుంది. అందుకే చాలామంది దర్శకులు.. పాత కథలను తిమ్మినిబమ్మిని చేసి కొత్త కథగా తీర్చిదిద్దేస్తున్నారు. లేకపోతే సేఫ్ గా రీమిక్స్ అని చెప్పేస్తున్నారు. -
Nassar: బాహుబలి బిజ్జాల దేవా ఇంట తీవ్ర విషాదం
Nassar: ఇండస్ట్రీలో వరుస మరణాలు ఏమిమానులను విషాదంలోకి నెడుతున్నాయి. గతరాత్రి.. నిర్మాత దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి మృతి చెందిన విషయం తెల్సిందే. ఇక తాజాగా ప్రముఖ నటుడు నాజర్ తండ్రి మాబూబ్ బాషా (94) కన్నుమూశారు. -
Vyjayanthi Movies: కల్కి మేకర్స్ మరో లీగల్ నోటీస్..?
Vyjayanthi Movies: టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ లో వైజయంతీ మూవీస్ ఒకటి. ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రొడక్షన్ హౌస్ టాలీవుడ్ కు మంచి మంచి హిట్లు ఇస్తూ వస్తుంది. మధ్యలో కొంత వెనుకపడినా .. యంగ్ జనరేషన్ ఆ సంస్థను చేతుల్లోకి తీసుకొని.. ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఇక ప్రస్తుతం వైజయంతీ మూవీస్ లో తెరకెక్కుతున్న చిత్రాల్లో అందరి కళ్ళు ఉన్నది మాత్రం కల్కి మీదనే. -
Dil Raju: తండ్రి పోయిన బాధలో దిల్ రాజు.. ఓదార్చిన రామ్ చరణ్
Dil Raju: టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆయన వయసు ఇప్పుడు 86 సంవత్సరాలు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంగా బాధ పడుతున్న ఆయన సోమవారం రాత్రి కన్నుమూశారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!