Minister Roja: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు రోజా , రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు 90వ దశకంలో ఈ నటీమణులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. స్టార్ హీరోల సినిమాలు అంటే .. ముందుగా గుర్తొచ్చేది వీరి పేర్లే. ప్రస్తుతం ఎవరి కెరీర్ లో వారు దూసుకుపోతున్నారు. రోజా.. సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి రాజకీయాల్లోకి వెళ్లి..
Akkineni Nagarjuna: అక్కినేని ఫ్యాన్స్.. ఇక నిద్రలేచే సమయం ఆసన్నమైంది. ఎట్టకేలకు అక్కినేని నాగార్జున సినిమా ప్రకటించడానికి రెడీ అయిపోయాడు. అయితే సోలో హీరోగా కాదు.. మల్టీస్టారర్ గా అంట. ఏంటి.. ఈసారి అఖిల్ తోనా, చైతన్యతోనా అని ఆలోచిస్తున్నారా.. ? లేదు లేదు.. ఈసారి నాగ్ రూటు మార్చాడు.. కొడుకులతో కాకుండా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో మల్టీస్టారర్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Big Breaking: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా నటిస్తున్న చిత్రం బ్రో. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్ అందిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభోట్ల నిర్మిస్తున్నారు.
Ramya Krishnan: రమ్యకృష్ణ.. ఈ పేరు తెలియని సినీ అభిమాని ఉండడు. అందం, అభినయం కలగలిపిన రూపం ఆమె. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఆమె .. ఇప్పుడు కూడా పవర్ ఫుల్ పాత్రల్లో నటిస్తూ అభిమానులను మెప్పిస్తుంది.
Rashmi: ప్రస్తుతం కామెడీ.. బూతు అయిపోయింది. వల్గర్ పంచ్ లు లేకపోతే కామెడీ అని అనిపించుకోవడం లేదు అంటే అతిశయోక్తి కాదు. బుల్లితెరపై ప్రసారమయ్యే చాలా కామెడీ షోలు ఇలాంటి వల్గర్ పంచ్ లు లేకుండా కామెడీ చేయలేకపోతున్నాయి.
Mohan Babu: కలక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి, ఆయన నటన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరీర్ మొదట్లో మోహన్ బాబు విలన్ గా నటించి మెప్పించిన సినిమాలు ఎన్నో.. కరుడుగట్టిన విలనిజాన్ని పండించిన పాత్రలు ఎన్నో.. అలాంటి మోహన్ బాబును విలన్ గా పనికిరాడు అన్నాడట రామ్ గోపాల్ వర్మ.
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్న హీరో సూర్య మాత్రమే. ఇక్కడ సూర్యను కూడా తెలుగు నటుడు అనే అంటారు.
Ariyana Glory: అరియనా గ్లోరీ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పుణ్యమా అని ఒక చిన్న యూట్యూబ్ ఛానెల్ యాంకర్.. ఇప్పుడు స్టార్ స్టేటస్ ను అనుభవిస్తుంది. ఆ ఒక్క ఇంటర్వ్యూతో ఆమె బిగ్ బాస్ కు వెళ్లి మంచి పేరు తెచ్చుకుంది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక అమ్మడి అదృష్టం..
Chalaki Chanti:జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై కామెడీ షో జబర్దస్త్ లో తనదైన మాటకారితనంతో ప్రేక్షకులను నవ్వించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఒకపక్క సినిమాలు ఇంకోపక్క జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న చలాకీ చంటి.. బిగ్ బాస్ లో కూడా సందడి చేశాడు.
Salaar: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో సలార్ ఒకటి. కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హోంబాలే ఫిలిమ్స్ నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తుండగా.. జగపతిబాబు,మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు.