Home
Tollywood News
Tollywood News News
-
Chiranjeevi: ఏదైనా.. నీ గొప్ప మనసు ఎవరికి లేదయ్యా
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మంచి మనసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో కష్టం అన్న మాట వినిపిస్తే చిరు ముందు ఉంటాడు. తన, మన అని లేకుండా కళాకారులకు ఏదైనా సహాయం కావాలంటే.. చిరు పేరే వినిపిస్తుంది. -
Jabardasth Dhanraj: పవన్ డైరెక్టర్ నే డైరెక్ట్ చేయబోతున్న జబర్దస్త్ కమెడియన్
Jabardasth Dhanraj: జబర్దస్త్ ఎంతోమంది కమెడియన్స్ ను పరిచయం చేసింది. అంత మంచి ప్లాట్ ఫామ్ నుంచి వచ్చిన నటులు .. తమదైన రీతిలో వెండితెరపై దూసుకుపోతున్నారు. ఇప్పటికే సుడిగాలి సుధీర్ హీరోగా.. గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర కమెడియన్స్ గా దూసుకుపోతుండగా.. వేణు డైరెక్టర్ గా మారి.. హిట్ అందుకున్నాడు. -
Director Hari: సింగం డైరెక్టర్ ఇంట తీవ్ర విషాదం
Director Hari:కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. హరి తండ్రి విఏ గోపాలకృష్ణన్ నేడు చెన్నైలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను చెన్నై లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన ఈరోజు ఉదయం కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు 88 సంవత్సరాలు. -
Poonam Kaur: నేను కూడా ఆ బ్యాచ్ లో చేరిపోతా..
Poonam Kaur: మాయాజాలం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ పూనమ్ కౌర్. అచ్చ తెలుగు ఆడపడుచులా తన అందంతో కుర్రకారు గుండెలను దోచుకున్న ఈ భామ.. ఆ తరువాత వివాదాల ద్వారానే ఫేమస్ అయ్యింది. ఇక ప్రస్తుతం ఈ భామ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటుంది. -
Allu Arjun: ఇద్దరు పోరంబోకులకు నేషనల్ అవార్డు వచ్చింది..
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడు నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ గా మారిపోయాడు. పుష్ప సినిమాకు గాను ఈ ఏడాది జాతీయ అవార్డు అందుకున్నాడు. 69 ఏళ్లుగా ఈ అవార్డును అందుకున్న ఏకైక టాలీవుడ్ హీరో బన్నీనే కావడం విశేషం. -
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ఈసారి కూడా హిట్ కొట్టేలానే ఉన్నాడే
Sudigali Sudheer, goat movie, tollywood news, divya bharathi -
Payal Rajputh: ఆ వ్యాధితో బాధపడుతున్నా.. సర్జరీ చేయాలనీ డాక్టర్స్ చెప్పారు
Payal Rajputh: ఆర్ ఎక్స్ 100 సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే అమ్మడు భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో అమ్మడి రేంజ్ మారిపోతుంది అనుకున్నారు. కానీ, అన్ని ఆర్ఎక్స్ 100 లో ఇందు లాంటి పాత్రలు రావడం.. వాటిని పాయల్ కూడా అంగీకరించడంతో.. అలాంటి పాత్రలకే ఆమె పరిమితం అయ్యిందని అనుకున్నారు అభిమానులు. -
Allu Arjun: పార్టీని పక్కకు పెట్టి.. దిల్ రాజు ఇంటికి వెళ్లిన బన్నీ
Allu Arjun:నిర్మాత దిల్ రాజు ఇంట పది రోజుల క్రితం తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయ తెల్సిందే. దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్‌రెడ్డి (86) అక్టోబర్ 9 న కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స పొందుతూ శ్యామ్ సుందర్‌రెడ్డి తుదిశ్వాస విడిచారు. -
Kajal Aggarwal: కాజల్ కు అంత అన్యాయం చేస్తావా.. అనిల్ బ్రో.. ?
Kajal Aggarwal: అందాల చందమామ కాజల్ అగర్వాల్.. భగవంత్ కేసరి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. పెళ్లి తరువాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ భామ.. ఒక బిడ్డకు జన్మనిచ్చాక.. రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది. ఆ సమయంలోనే అనిల్ రావిపూడి.. -
Bigg Boss Telugu: ఈసారి కూడా అమ్మాయే ఎలిమినేట్.. ఏంటీ నాగార్జున ఇది.. ?
Bigg Boss Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. రోజు రోజుకి ఉత్కంఠను కలిగిస్తుంది. ఇప్పటివరకు ఏ సీజన్ కూడా ఈ రేంజ్ లో ఆసక్తిని కలిగించలేదు అంటే అతిశయోక్తి కాదు. మొదటినుంచి కూడా ఈ సీజన్ ఉల్టా పుల్టా గా ఉంటుంది అని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!