Meera Jasmine: అందాలు ఆరబోసి.. ఎట్టకేలకు కుర్ర హీరో సినిమాలో ఛాన్స్ పట్టిందే.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meera Jasmine: మీరాజాస్మిన్.. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మాయి బాగుంది అనే సినిమాతో తెలుగు తెలుగు పరిచయమైన హీరోయిన్ మీరా జాస్మిన్. మలయాళం హీరోయిన్ అయినా నిండైన చీరకట్టుతో తెలుగింటి ఆడపడుచులాగా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ సినిమా తర్వాత ఆమె .. భద్ర, గుడుంబా శంకర్, గోరింటాకు.. ఇలా హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగులోనే కాదు తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా నటించి మెప్పించిన మీరాజాస్మిన్ కెరీర్ పిక్స్ లో ఉన్నప్పుడే అనిల్ జాన్ టైటన్స్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను పెళ్ళాడి సినిమాలకు దూరమైంది. కొన్నేళ్ళకు వివాహబంధంలో విభేదాలు రావడంతో ఈ జంట విడిపోయినట్లు తెలుస్తోంది. ఇక కొన్నిరోజులుగా మీరాజాస్మిన్ రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అవకాశాలు పొందడానికి అమ్మడు సోషల్ మీడియాను చాలా గట్టిగా వాడింది. అందాల ఆరబోత చేస్తూ కుర్రకారును మత్తెక్కించింది. ఈ అందాల ఆరబోత వలన మీరాకు మంచి ఛాన్స్ లే అందాయని తెలుస్తుంది. ఇప్పటికే విమానం అనే సినిమాలో ఆమె కనిపించింది. చిన్న పాత్ర అయినా కూడా మీరాకు మంచి గుర్తింపు వచ్చింది.
Tollywood: టాలీవుడ్ ను ఏలడానికి వచ్చిన విలన్స్ .. కాదు కాదు హీరోలు వీరే
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
తాజాగా మీరా జాస్మిన్ మరో మంచి ఛాన్స్ ను అందుకుందని తెలుస్తోంది. ఈ మధ్యనే సామజవరగమన సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకునం శ్రీ విష్ణు.. ప్రస్తుతం తన హిట్ సినిమా రాజరాజ చోరకు సీక్వెల్ చేస్తున్న విషయం తెల్సిందే. స్వాగ్ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీరా జాస్మిన్ హీరోయిన్ గా ఎంపిక అయ్యిందని టాక్ నడుస్తోంది. ఇందులో రీతూ వర్మ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మీరా ఒక మెయిన్ రోల్ కోసం సెలెక్ట్ అయ్యిందని టాక్. విమానం లో గెస్ట్ రోల్ లో చేసిన ఆమెకు ఈ సినిమా మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఏదిఏమైనా అందాల ఆరబోసినందుకు మీరా మంచి ఆఫర్ నే పట్టేసిందని అభిమానులు అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..