Manipur: మణిపూర్ లో ‘ఉరి’.. 23 ఏళ్ళ తరువాత మొదటిసారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur: మణిపూర్ .. ఈ పేరు గత కొన్ని రోజులగా దేశ ప్రజలకు కునుకు లేకుండా చేస్తున్న విషయం తెల్సిందే. వెన్నులో వణుకుపుట్టేలా మణిపూర్ లో జరిగిన అల్లర్లు.. హత్యలు ఎంతటి సంచలాన్ని సృష్టించాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ మధ్యనే ఈ అల్లర్లు ఆగడంతో ప్రజలు కొద్దిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే మణిపూర్ లో స్కూల్స్, మాల్స్ ఓపెన్ అవ్వడంతో కళకళలాడుతుంది. తాజాగా ఈ రాష్ట్రంలో సినిమా ప్రదర్శనలు కూడా మొదలుపెట్టనున్నారు. అది కూడా హిందీ సినిమా. 23 ఏళ్ళ క్రితం మణిపూర్ లో హిందీ సినిమాలను బ్యాన్ చేసిన విషయం తెల్సిందే. 2000 సంవత్సరంలో రాష్ట్రంలో హిందీ సినిమా ప్రదర్శించవద్దని మైతీ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అప్పటినుంచి ఆ రాష్ట్రంలో హిందీ సినిమాల ప్రదర్శన నిలిపివేశారు. ఇక 23 ఏళ్ళ తరువాత మొట్టమొదటిసారి ఒక హిందీ సినిమాను ప్రదర్శించడానికి హమర్ స్టూడెంట్స్ అసోసియేషన్ అంగీకారం తెలిపింది.
Neha Shetty: స్టేజిపై చీరతో విశ్వక్ ను చుట్టేసి రొమాన్స్ చేసిన నేహా..
Also Read
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
ఇక మంగళవారం చురాచందాపూర్ జిల్లాలో ఓపెన్ ఎయిర్ థియేటర్ లో హిందీ హిట్ సినిమా ఉరి.. ది సర్జికల్ స్ట్రైక్ సినిమాను ప్రదర్శించారు. ఇక ఈ సినిమా చూడడానికి ప్రజలు తండోపతండాలుగా విచ్చేశారు. విక్కీ కౌశల్ నటించిన ఈ సినిమా హిందీలో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హౌ ఈజ్ ది జోష్ అనే డైలాగ్ ను ఇప్పటికీ ఎక్కడో చోట వాడుతున్నారు అంటే అతిశయోక్తి కాదు. దేశ సరిహద్దుల్లో సైనికులు ఎలాంటి యుద్ధం చేస్తున్నారు.. ప్రాణాలను అడ్డుపెట్టి దేశాన్ని ఎలా కాపాడుతున్నారు.. ? అనేది ఉరి సినిమాలో చూపించారు. ఇక నుంచి హిందీ సినిమాలు మణిపూర్ లో కూడా రిలీజ్ కానున్నాయి. ఇది మంచి విషయమని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
తాజావార్తలు
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
-
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!