Bhola Shankar Trailer: మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ అందుకున్న విషయం తెల్సిందే. ఈ సినిమా తరువాత చిరు నటిస్తున్న చిత్రం భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏకే ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించింది. ఈ చిత్రంలో చిరు సరసన తమన్నా నటిస్తుండగా.. కీర్తి సురేషే చెల్లెలిగా నటించింది.
Dear Comrade: ప్రేక్షకులు మనసు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఒక సినిమా మీద ఎన్నో అంచనాలను పెట్టుకొని థియేటర్ కు వెళ్లి.. అక్కడ కూడా అదే అంచనాలను పెట్టుకొని చూస్తారు. ఆ అంచనాలు ఆ సినిమా అందుకోకపోతే సినిమా ప్లాప్ అని చెప్పేస్తారు. ఆ అంచనాలు అన్ని తగ్గాకా ఓటిటీలో సినిమా చూసి అరే ఈ సినిమా కూడా బానే ఉందే అని చెప్పేస్తారు.
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఒక ఏడాది సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆమె ప్రపంచాన్ని చుట్టేయడానికి రెడీ అయింది. ఇప్పటికే మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సమంత చికిత్స కోసమే ఈ బ్రేక్ తీసుకుందని వార్తలు వినిపించాయి.
Nani:ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి హీరోగా ఎదిగాడు న్యాచురల్ స్టార్ నాని. తెలుగులో హోమ్లీ హీరోలలో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఆయన ఈ మధ్య దసరా అనే సినిమా చేసి ఒక మంచి మాస్ హీరో ఇమేజ్ కూడా తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం హాయ్ నాన్న అనే ఒక ఎమోషనల్ ఎంటర్టైనర్ చేస్తున్న నాని మాస్ కథల మీద దృష్టి పెట్టినట్లు ఈ మధ్య ప్రచారం…
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ మరియు చినబాబు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Vishwak Sen: చిత్ర పరిశ్రమ అన్నాక రీప్లేస్మెంట్లు జరుగుతూ ఉంటాయి. సాధారణంగా ఒక కథని ఒక హీరో దగ్గరికి తీసుకెళ్లిన డైరెక్టర్ అతనినే ఒప్పించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ, కొన్నిసార్లు ఆ హీరోలు కథ నచ్చక లేకపోతే డేట్ అడ్జస్ట్ అవ్వక కథలను వద్దు అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత డైరెక్టర్ మరో హీరోతో ఆ సినిమాను ఫినిష్ చేస్తూ ఉంటారు.
Pekamedalu Teaser:బాహుబలి 2 లో సేనాపతిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాకేష్.. హీరోగా మారి ఎవరికి చెప్పొద్దు అనే సినిమా తీశాడు. సైలెంట్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఇక చాలా గ్యాప్ తరువాత రాకేష్.. హీరోగా కాకుండా నిర్మాతగా మారి నిర్మిస్తున్న చిత్రం పేకమేడలు.
SS.Thaman: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా స్నేహితులను చూస్తూనే ఉంటాం. అందులో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు బెస్ట్ ఫ్రెండ్ అనగానే టక్కున మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గుర్తొచ్చేస్తాడు. వారిద్దరి మధ్య బాండింగ్ అలా ఉంటుంది. నిత్యం వీరిద్దరూ ఎక్కడో ఒక చోట వీరి గ్యాంగ్ తో ఛిల్ల్ అవుతూ కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరు క్రికెట్ ఆడుతూ కనిపిస్తారు.
Jailer: సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ వయస్సులో కూడా వరుస సినిమాలతో దూసుకువెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాల్లో జైలర్ ఒకటి. బీస్ట్ సినిమాతో భారీ పరాజయాన్ని అందుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇప్పటికే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవధారి అర్జున అనే సినిమా చేస్తున్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఈ సినిమా తరువాత వరుణ్.. మరో కొత్త సినిమాను ప్రకటించే పనిలో ఉన్నాడు.