Home
Tollywood News
Tollywood News News
-
BiggBoss Telugu 7: మధ్యలో మాట్లాడితే పగిలిపోతుంది.. అమర్ ఓవర్ యాక్షన్
BiggBoss Telugu 7: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7.. రోజురోజుకు ఉత్కంఠను కలిగిస్తున్నా.. నామినేషన్స్ సమయానికి వచ్చేసరికి ప్రేక్షకులకు చిరాకును తెప్పిస్తుంది. సిల్లీ సిల్లీ రీజన్స్ తో కంటెస్టెంట్లు గంట గొడవపడుతూ చూసేవారికి ఏంట్రా బాబు ఈ టార్చర్ అనేలా చేస్తున్నారు. ప్రతి నామినేషన్ లో.. అమర్, పల్లవి ప్రశాంత్, శోభా, భోలే షావలి, గౌతమ్ చేసే రచ్చ అంతా ఇంతాకాదు. -
Renu Desai: పవన్ సీఎం అవ్వాలని నేను కోరుకోను.. సపోర్ట్ కూడా ఇవ్వను
Renu Desai: బద్రి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ రేణు దేశాయ్. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే పవన్ తో ప్రేమలో పడి.. లివింగ్ రిలేషన్ లో ఉన్నప్పుడే అకీరాకు జన్మనిచ్చి.. ఆ తరువాత పవన్ ను వివాహమాడింది. పెళ్లి తరువాత వీరికి ఆద్య అనే కూతురు పుట్టింది. -
Venkatesh: దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి.. వెంకీమామ రెండో కూతురి నిశ్చితార్థం
Venkatesh: దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి మొదలైంది. విక్టరీ వెంకటేష్ రెండో కుమార్తె హయవాహిని పెళ్లి పీటలు ఎక్కనుంది. వెంకటేష్, నీరజ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. పెద్ద అమ్మాయి ఆశ్రితకు కొన్నేళ్ల క్రితమే వివాహం అయ్యింది. -
Nandamuri Balakrishna: లుక్ మార్చిన బాలయ్య.. అదిరిపోయాడుగా
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ఎట్టకేలకు దసరా విన్నర్ గా నిలిచాడు. ఈ దసరాకు భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియో సినిమాలు రిలీజ్ అవ్వగా.. మౌత్ టాక్ నుంచి కలక్షన్స్ వరకు భగవంత్ కేసరి పాజిటివ్ గా రావడంతో ఈ సినిమా దసరా విన్నర్ అని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. -
Japan: కార్తీతో టచింగ్.. టచింగ్ కావాలంటున్న మజ్ను బ్యూటీ
Japan: మజ్ను సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన మలయాళీ బ్యూటీ అను ఇమ్మానియేల్. మొదటి సినిమాతోనే తెలుగు కొరకారు గుండెల్లో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఈ సినిమా తర్వాత కుర్ర హీరోల పక్కన నటించింది కానీ, ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. -
Mega 156: బ్రేకింగ్.. పండుగ పూట షాకింగ్ న్యూస్ చెప్పిన చిరు
Mega 156: మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఒక హిట్టు ఒక ప్లాపు తన ఖాతాలో వేసుకున్నాడు. వాల్తేరు వీరయ్య ద్వారా హిట్ అందుకున్న చిరు.. భోళాశంకర్ ద్వారా ప్లాప్ ను మూట కట్టుకున్నాడు. ఈ సినిమా తర్వాత కుర్ర డైరెక్టర్లను లైన్లో పెట్టిన చిరు వరుస సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళుతున్నాడు. -
Game Changer: ట్రోల్ అయినా కూడా అదే సాంగ్ దింపుతున్నావ్ చూడు.. శంకర్ మావా.. హ్యాట్సాఫ్
Game Changer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ ఛేంజర్ ఈ సినిమాను దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Sudheer Babu: హరోంహర.. ఈసారి దేవుడే నిన్ను కాపాడాలి అన్నా
Sudheer Babu: గత కొన్నేళ్లుగా నైట్రో స్టార్ సుధీర్ బాబు విజయం కోసం బాగా కష్టపడుతున్నాడు. విభిన్నమైన కథలను.. ప్రయోగాలను చేస్తున్నా.. విజయం మాత్రం అందుకోలేకపోతున్నాడు. అయినా నిరాశ పడకుండా విక్రమార్కుడిలా హిట్ కోసం పోరాడుతూనే ఉన్నాడు. -
Sudigali Sudheer: సుధీర్ తో పెట్టుకుంటే.. తలలు తెగిపడడమే
Sudigali Sudheer: జబర్దస్త్ నటుడు సుడిగాలి సుధీర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇప్పటికే సుధేర్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి కాలింగ్ సహస్ర, ఇంకొకటి గోట్. ఇక కాలింగ్ సహస్ర ఎప్పుడో మొదలైంది కానీ, మధ్యలో గ్యాప్ రావడం వలన షూటింగ్ జరుగుతుంది. -
Devara: బావుంది సర్.. ఎన్టీఆర్ కూడా ఉంటే ఇంకా బావుండేది
Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!