Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సూర్యకి తమిళ్ లో ఎంత ఫ్యాన్ బేస్ ఉందో తెలుగులో కూడా అంతే ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. ప్రస్తుతం సూర్య చేతిలో కంగువా, వాడీ వసూల్ సినిమాలు ఉన్నాయి.
Vaishnavi Chaithanya: వైష్ణవి చైతన్య.. బేబీ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటూ కెరీర్ ను ప్రారంభించిన వైష్ణవి చైతన్య బేబీ సినిమాతో హీరోయిన్ గా మారింది. ఈ సినిమా కోసం ఆమె ఎంతో కష్టపడింది. ఈ సినిమా అమ్మడి జీవితాన్నే మార్చేసింది. ఇక బేబీ సినిమా తర్వాత వైష్ణవి నటన చూసి వరుస అవకాశాలు క్యూ కడతాయని, స్టార్ హీరోయిన్ రేంజ్ లో వైష్ణవికి పేరు వచ్చిందని అభిమానులు…
Hyper Aadhi: జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ నుంచి స్టార్ కమెడియన్ గా ఆది మారిన తీరు అందర్నీ ఆశ్చర్యపరుస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆది ఒక పక్క స్టార్ కమెడియన్ గా నటిస్తూనే ఇంకోపక్క సినిమాలకు డైలాగ్స్ అందిస్తున్నాడు.
Upendra: కన్నడ హీరో ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉపేంద్ర మొదటి నుంచి ముక్కుసూటిగా మాట్లాడే మనిషి. ఆయన నటించిన సినిమాల్లో కూడా అలానే కనిపిస్తాడు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే ఉపేంద్ర ఒక రాజకీయ పార్టీని స్థాపించిన విషయం కూడా తెల్సిందే. దాని పేరు ప్రజాక్రియా.
Sadha: జయం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ సదా. వెళ్ళవయ్యా.. వెళ్ళు అంటూ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ భామ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన సదా .. ప్రస్తుతం వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా మారింది. సినిమా అవకాశాలు తగ్గడంతో ఈ భామ.. డ్యాన్స్ షోలకు జడ్జిగా వెళ్తోంది.
Miss Shetty and Mr Polishetty: నిశ్శబ్దం సినిమా తరువాత లేడీ సూపర్ స్టార్ అనుష్క సినిమాలకు కొద్దిగా గ్యాప్ తీసుకున్న విషయం తెల్సిందే. బరువు తగ్గడానికి ఆ గ్యాప్ తీసుకుందని కొందరు, సినిమాలు చేయడం ఇష్టం లేక అని ఇంకొందరు చెప్పుకొచ్చారు. కానీ, అందులో ఏది నిజం కాదని.. స్వీటీ తన తదుపరి సినిమాను ప్రకటించి షాక్ ఇచ్చింది.
Vithika Sheru: నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ వితికా షేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరో వరుణ్ సందేశ్ భార్యగా చాలామందికి తెల్సిన ఆమె.. బిగ్ బాస్ కు భర్త వరుణ్ తో జంటగా వెళ్లి తనదైన ఆటతో మెప్పించింది. పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన వితికా.. ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్ ఒకటి నడుపుతుంది.
Jawan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, నయనతార జంటగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ బ్యానర్ పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రంలో షారుఖ్ కు ధీటుగా విజయ్ సేతుపతి విలనిజాన్ని చూపించనున్నాడు.
Hyper Aadi: జబర్దస్త్ నటుడు హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సినిమాల్లో రచయితగా, స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న హైపర్ ఆది.. ఇంకోపక్క జనసేన లో ప్రచార కార్యకర్తగా కూడా వ్యవహరిస్తున్నాడు. బుల్లితెరపై ఒకప్పుడు సుడిగాలి సుధీర్ ఎలా కనిపించేవాడో.. ఇప్పుడు హైపర్ ఆది కనిపిస్తున్నాడు.
ఈ మధ్యకాలంలో చాలా మందికి ఇబ్బందిగా మారిన సమస్య ఫేక్ న్యూస్ ప్రచారం. ముఖ్యంగా సెలబ్రెటీలు ఇలాంటి వాటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. సోషల్ మీడియా వినియోగం పెరిగిన తరువాత వ్యూస్ కోసం, క్లిక్స్ కోసం చాలా మంది తమకు నచ్చిన టైటిల్స్ ని ఉపయోగిస్తున్నారు. దీని వల్ల అసలు విషయం మరుగునపడిపోయి లేని వివాదంలో ఎంతో మంది చిక్కుకుంటున్నారు. తాజాగా ఇలానే తనకు సంబంధించి ఒక ఫేక్ వార్త రావడంపై హీరో కార్తికేయ ఘాటుగా…