Jailer: ‘జైలర్’ పై కేసు పెట్టిన RCB.. గట్టి షాక్ ఇచ్చిన హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jailer: సూపర్ స్టార్ రజినీకాంత హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాలో తమన్నా, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటించగా .. మోహన్ లాల్, శివన్న క్యామియోలో నటించారు. ఆగస్టు 10 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. వరుసగా 6 ప్లాపులు తరువాత రజినీ ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. విజయమే కాదు కలక్షన్స్ ను కూడా ఆ రేంజ్ లోనే రాబట్టింది. దాదాపు రూ. 600 కోట్లు రాబట్టి రజినీ సత్తా ఏంటో చూపించింది. ఇంకా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఏ సినిమాలో అయినా.. ఎవరి మనోభావాలు దెబ్బతిన్న కోర్టు లో కేసు వేసే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఇక తాజాగా జైలర్ లో తమ టీమ్ ను అవమానించారని RCB కోర్టుకు ఎక్కింది.
Urvashi: నా భర్తనే నా చేత బలవంతంగా తాగించి.. తాగుబోతును చేశాడు
Also Read
- Kangana vs Rakhi Sawant: రాఖీ సావంత్‌పై కంగనా రనౌత్ ఫైర్.. కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్!
- Chiyaan 63 : ఆనంద్ శంకర్ దర్శకత్వంలో 'పవర్ హౌస్'గా విక్రమ్ 63..
- Anumana Pakshi Trailer: డీజే టిల్లు డైరెక్టర్ నుంచి మరో క్రేజీ కామెడీ.. నవ్వులు పూయిస్తున్న రాగ్ మయూర్ క్యారెక్టరైజేషన్
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
ఒక సీన్ లో ఒక కాంట్రాక్ట్ కిల్లర్.. RCB జెర్సీ వేసుకొని.. ఒక మహిళను అసభ్యకరమైన భాషతో వేధిస్తాడు. ఇక అది ఐపీఎల్ టీమ్ కు నచ్చలేదు. RCB జెర్సీని వారు అవమానించినట్లు చిత్రీకరించారని, వెంటనే ఆ సీన్ ను డిలీట్ చేయాలనీ RCB కోర్టులో కేసు వేసింది. ఇక ఈ కేసుపై ఢిల్లీ హైకోర్టు తీర్పును ఇచ్చింది. జెర్సీ ఉన్న సీన్ ను తొలగించాలని తెలుపుతూ జైలర్ మేకర్స్ కు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక జైలర్ సినిమా చూశాం కానీ.. ఈ జెర్సీ ఎక్కడా కనిపించలేదు అని అంటారా .. రజినీ మనవడిని చంపడానికి ఇద్దరు కిల్లర్స్ వస్తారు.. అందులో ఒక వ్యక్తి.. రజినీ కోడలిపై అసభ్యకరమైన కామెంట్స్ చేస్తాడు కదా.. అతనే జెర్సీ వేసుకొని కనిపిస్తాడు/. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. బెంగుళూ రాయల్ ఛాలెంజర్స్ (RCB) అంటే అలా ఉంటుంది మరి అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Kangana vs Rakhi Sawant: రాఖీ సావంత్‌పై కంగనా రనౌత్ ఫైర్.. కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్!
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
-
IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
-
Chiyaan 63 : ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ‘పవర్ హౌస్’గా విక్రమ్ 63..
-
Samsung Galaxy S26 FE: సామ్సంగ్ గెలాక్సీ S26 FE భారత్ లో లాంచ్.. 50MP కెమెరా, AMOLED 2X డిస్‌ప్లే
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!