Hanuman: ఇది మాములు రికార్డ్ కాదు.. ఈ రికార్డ్ ను ఎవరు టచ్ కూడా చేయలేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hanuman: తేజ సజ్జ, అమ్రిత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయ్యిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సీనియమ్పి అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. హనుమాన్ చిత్రాన్ని పాన్ వరల్డ్ యూవీగా ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్నారు. ఈ సినిమాను ఏకంగా 11 భాషల్లో విడదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, జపనీస్, చైనీస్ సహా 11 భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుందని తెలుస్తోంది.
Jabardasth Rakesh: కేసీఆర్ పై సినిమా.. నన్ను మోసం చేశారు.. ఇల్లు, కారు అమ్ముకొని
Also Read
- Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
- Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు 'వారణాసి' నుంచి క్రేజీ అప్డేట్!
- Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
- Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
అదేంటంటే.. ఏ సినిమాకు అయినా ముందు స్మోకింగ్ యాడ్ వస్తుంది. సినిమా మధ్యలో మద్యపానం, ధూమాపానం ఆరోగ్యానికి హానికరం అని వార్నింగ్ ఇస్తారు. అయితే హనుమాన్ సినిమాలో అలాంటిది ఏది లేదంట. సినిమా మొత్తం లో ఒక్క స్మోకింగ్ షాట్ కూడా ఉండదట. అందుకే సినిమా ముందు వచ్చే స్మోకింగ్ యాడ్ ను కూడా తొలగించారట. ఈ కాలంలో స్మోకింగ్ యాడ్ లేని సినిమా లేదు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఇలాంటి సమయంలో కనీసం స్మోకింగ్ యాడ్ కూడా తీసేసేలా సినిమా చేశాడు అంటే ప్రశాంత్ వర్మను అభిమానులు ఓ రేంజ్ లో ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వార్త విన్న అభిమానులు ఇది మాములు రికార్డ్ కాదు.. ఈ రికార్డ్ ను ఎవరు టచ్ కూడా చేయలేరు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!