Kanguva: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి కంగువ. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు.
Tollywood:ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అని అంటారు పెద్దలు. ఇక ప్రస్తుతం ఇదే సామెత ఎంతోమంది స్టార్ హీరోలకు వర్తిస్తుంది. స్టార్ హీరోగా ఎదగడం అంటే మాములు విషయం కాదు. ఒక పక్క కుటుంబాన్ని.. ఇంకోపక్క వర్క్ ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు.
Sunil: సాధారణంగా ఇండస్ట్రీకి వచ్చేవారిలో చాలామంది ఒకటి అవ్వాలని వస్తారు.. ఇంకొకటి అవుతారు. సునీల్.. కమెడియన్ గా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మొదట సునీల్.. విలన్ అవ్వాలని ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు.
Tasty Teja: టేస్టీ తేజ.. గత కొన్ని రోజులుగా ఈ పేరు అందరికీ బాగా తెలుసు. జబర్దస్త్ లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇంకోపక్క యూట్యూబ్లో ఫుడ్ బ్లాగ్స్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. అదే నేపథ్యంతో బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు.
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.
Anchor Suma: స్టార్ యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా తెలుగు వారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర వెండితెర అని తేడా లేకుండా సుమ రెండిటినీ ఏలేస్తుంది. ఒకపక్క బుల్లితెరపై షోస్ చేస్తూనే ఇంకొకపక్క స్టార్ హీరోల సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇంటర్వ్యూస్ అంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇక తాజాగా ధనుష్ మరో సినిమాతో రాబోతున్నాడు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయ రాజా బయోపిక్ లో ధనుష్ నటిస్తున్నాడు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సంగీత జ్ఞానిగా తనదైన ముద్ర వేసిన ఈయనపై సినిమా రానుండటం అనేది సంగీతాభిమానులతో పాటు ఇళయరాజా అభిమానులను, సినీ ప్రేక్షకులను ఆనందోత్సహాల్లో ముంచెత్తింది.