RGV: ఇది కాంగ్రెస్ గెలుపు కాదు.. సీఎం రేవంత్ రెడ్డి గెలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RGV: తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ఎన్నికల లెక్కింపు ఈరోజు జరుగుతున్న విషయం తెల్సిందే. బీఆర్ ఎస్ పదేళ్ల పాలన చూసిన తెలంగాణ జనం ఈసారి మార్పు కోరుకున్నట్లు కనిపిస్తుంది. ఉదయం నుంచి జరుగుతున్న ఓట్ల లెక్కింపులో ఈసారి బీఆర్ ఎస్ ఓటమి పాలయ్యినట్లు తెలుస్తోంది. ఎన్నడు లేనివిధంగా కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని సీఎం ను చేయనున్నట్టు తెలుస్తోంది. కొంతమంది అయితే ఇప్పటికే రేవంత్ రెడ్డి పేరు ముందు సీఎం అని యాడ్ చేసి.. సీఎం రేవంత్ రెడ్డి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక తాజాగా తెలంగాణ ఎన్నికలపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్స్ చేశాడు. కాంగ్రెస్ కు శుభాకాంక్షలు తెలుపుతూ.. రేవంత్ రెడ్డిని సీఎం అని సంబోధించి షాక్ ఇచ్చాడు.
Daggubati Abhiram: సీక్రెట్ గా పెళ్లి చేసుకుంటున్న రానా తమ్ముడు..?
Also Read
- Vishal: నేను బ్యాక్బెంచర్నే.. మా బ్యాచ్‌లో ఒకరు మాజీ డిప్యూటీ సీఎం, మరొకరు మాజీ మంత్రి..
- Anupama Parameswaran: బ్రేకప్ గురించి ఫస్ట్ టైం మాట్లాడిన అనుపమ.. ఆ రిలేషన్షిప్ ఎంతో బాధించిందట!
- Shakeela: ఫోన్ అతిగా చూసే రూ.3 లక్షల సర్జరీ చేయించుకున్నా.. షకీలా షాకింగ్ హెచ్చరిక!
- I Am Game Release Date: ఆగస్టు 20 కాదు… దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్
” హాయ్.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ.. మొదటిసారి.. ఎన్నో ఏళ్ళ తరువాత కాంగ్రెస్ పార్టీపై గౌరవం పెరిగింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి సీఎం కాబోతున్నారు” అని ఒక ట్వీట్ లో పేర్కొనగా.. మరొక ట్వీట్ లో.. ” మిగతా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది.. ఒక్క తెలంగాణలోనే గెలిచింది కాబట్టి తెలంగాణలో రేవంత్ రెడ్డి గెలుపు తప్ప కాంగ్రెస్ గెలుపు కాదు. బాహుబలి లాంటి రేవంత్ ఉన్నందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలపాలి” అని రాసుకొచ్చాడు. ఇక చివరగా.. ” తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. నిన్ను చూస్తే గర్వంగా ఉంది. వారియర్ కింగ్ రేవంత్ రెడ్డి. హే రేవంత్ రెడ్డి.. టేక్ ఏ బౌ” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
Hi @RahulGandhi ji , and #SoniaGandhi ji , For 1st time in many years I regained a tremendous respect for CONGRESS party 🙏🙏🙏because @revanth_anumula is going to be the Honourable C M of telangana 💐💐💐
— Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2023
Since Congress lost in all other states , TELANGANA is a REVANTH REDDY win and not at all a congress win .. @RahulGandhi and #SoniaGandhi should thank their stars that they luckily got a BAHUBALI in @revanth_anumula
— Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2023
SUPER DUPER proud to know the present HONOURABLE CHIEF MINISTER of TELANGANA the WARRIOR KING REVANTH REDDY ..Hey @revanth_anumula Take 10000000000000000000000 BOWS🙏 pic.twitter.com/bQDVFdUjSP
— Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2023
తాజావార్తలు
-
Indian Player: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు.. ‘సమయం వచ్చేసింది’..
-
Trump: ట్రంప్ ప్రభుత్వంలో కీలక మార్పు.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఔట్
-
Study Abroad: విదేశీ చదువుల జోరుకు బ్రేక్.. రెండేళ్లలో 31% తగ్గిన భారతీయ విద్యార్థులు
-
Vishal: నేను బ్యాక్బెంచర్నే.. మా బ్యాచ్‌లో ఒకరు మాజీ డిప్యూటీ సీఎం, మరొకరు మాజీ మంత్రి..
-
Big Offer: శాంసంగ్ నుంచి బంపర్ ఆఫర్.. ఆ ఫోన్‌పై ఏకంగా రూ.37 వేలు డిస్కౌంట్..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!