Saindhav: దృశ్యం కుటుంబాన్ని.. మళ్లీ చూసినట్టుంది వెంకీ మామ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saindhav: విక్టరీ వెంకటేష్ 75 వ సినిమాగా తెరకెక్కుతుంది సైంధవ్. హిట్ సిరీస్ తో టాలీవుడ్ డైరెక్టర్స్ లో ఒకడిగా నిలిచిపోయిన శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నిహారిక ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై బోయినపల్లి వెంకట్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి రేసులో పోటీపడుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా. ఇక ఈ చిత్రాన్ని డైరెక్టర్.. టాలెంటెడ్ స్టార్స్ తో నింపేశాడు. నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా..ఇలా స్టార్ నటులు ఇనులో నటిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో వెంకీ మామ ఒక పక్క ప్రమోషన్స్ ఇరగదీస్తుంటే.. ఇంకోపక్క మేకర్స్ సైతం సినిమాలోని లిరికల్ సాంగ్స్ ను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ హైప్ పెంచుతున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో లిరికల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.
సరదా.. సరదాగా అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ లో వెంకటేష్, శ్రద్దా శ్రీనాథ్, బేబీ సారా కనిపించారు. భార్య చనిపోయి.. కూతురు ఉన్న వెంకీని శ్రద్దా ప్రేమిస్తుంది. రోజు వారి ఇంటికి వచ్చి.. మాట్లాడుతూ ఉన్నట్లు సాంగ్ లో చూపించారు. ఇక వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కనిపిస్తుంది. ఒక కుటుంబంలా వారు ముగ్గురు కలిసి ఉన్న హ్యాపీ మూమెంట్స్ ను ఈ సాంగ్ లో చూపించారు. రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ ఎంతో అద్భుతంగా ఉండగా.. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఒక పర్ఫెక్ట్ కుటుంబంలా వెంకీ మామ, శ్రద్దా జంట కనిపిస్తోంది. దృశ్యం సినిమాలో వెంకటేష్ కుటుంబంతో వచ్చే పాటను మర్చిపోలేం.. ఇప్పుడు ఈ సాంగ్ చూస్తుంటే.. అది గుర్తురాకుండా మానదు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో వెంకీ మామ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
తాజావార్తలు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!