సీఎం రేవంత్‌రెడ్డికి టాలీవుడ్ డైరెక్టర్ బహిరంగ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నూతన తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెల్సిందే. ఇక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే.. ఆయన పనులు మొదలుపెట్టారు. ఎవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో అన్ని తెలుసుకొని నెరవేరుస్తున్నారు. ఎప్పటినుంచో మాట ఇచ్చిన ప్రకారం మొట్టమొదటి సంతకం రజినీ ఫైల్ మీదనే పెట్టి.. అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక నిత్యం ప్రజా దర్బార్ పేరిట వస్తున్న సమస్యలపై కూడా ఆయన దృష్టి సారించారు. నిన్నటికి నిన్న మాజీ సీఎం కేసీఆర్ ను పలకరించడానికి హాస్పిటల్ కూడా వెళ్లి వచ్చారు. ఇక తాజాగా ఒక తెలుగు డైరెక్టర్.. సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది. యంగ్ హీరో అల్లు శిరీష్‌తో ABCD అనే సినిమా తెరకెక్కించి అందరి దృష్టిని ఆకార్చించాడు డైరెక్టర్ సంజీవ్ రెడ్డి. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక చాలా జిప్ తరువాత రాజ్ తరుణ్ హీరోగా ఆహా నా పెళ్లంట అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది మంచి విజయాన్నే అందుకుంది.
ఇక ట్విట్టర్ వేదికగా సంజీవ్.. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ సమస్యలను పట్టించుకోమని చెప్పడమే కాకుండా సినిమాటోగ్రపీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి సినీ సమస్యలను పట్టించుకోవాలని చెప్పుకొచ్చాడు. కళాకారులూ, సాంకేతిక నిపుణులు ఎక్కువగా ఉండే కృష్ణానగర్ మరియు మణికొండ ప్రాంతాల దగ్గర్లో నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకొనుటకు ఆడిటోరియాలు కట్టించగలరు అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం సంజీవ్ రెడ్డి పేరు నెట్టింట మారుమ్రోగిపోతుంది. మరి ఈ సమస్యలపై సీఎం ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
Also Read
Dear Chief Minister @revanth_anumula Garu (MAUD, G.A., Law & Order) and Minister for R&B and Cinematography @KomatireddyKVR Garu, attached are posters presenting requests for your consideration. #OnlinePrajaDarbar #DigitalPrajaDarbar pic.twitter.com/KlM2OX88kq
— Sanjeev Reddy (@sanjeevflicks) December 11, 2023
తాజావార్తలు
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
-
Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..!
-
Tollywood : ఇండస్ట్రీ ఆశలన్నీ అక్టోబర్ తీరుస్తుందా?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!