Pallavi Prashanth: బిగ్ బాస్.. రియాలిటీ షోగా బాలీవుడ్ లో మొదలై.. ఇప్పుడు అన్ని భాషల్లో విజయవంతంగా కొనసాగుతోంది. ఇక తెలుగులో ఈ షోకు ఎంత మంచి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 1 మొదలయ్యింది. ఆ తరువాత నాని సెకండ్ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించగా.. మూడోవ సీజన్ నుంచి ఏడవ సీజన్ వరకు అక్కినేని నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరించాడు.
Rajamouli: సలార్ ఇంకా రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎప్పటినుంచో ఈ సినిమా కోసం ప్రేక్షకులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే.. అసలు పండగ మొదలుపెట్టేశారు కూడా. కెజిఎఫ్ తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్
Prithviraj Sukumaran: పృధ్వీరాజ్ సుకుమారన్.. ప్రస్తుతం ఈ పేరు తెలుగులో చాలా తక్కువ మందికి తెలుసు. డిసెంబర్ 22 తరువాత ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. అందుకు కారణం.. ఈ స్టార్ హీరో.. ప్రభాస్ తో పోటీగా నటించడానికి రెడీ అయ్యాడు. మలయాళ స్టార్ హీరో పృధ్వీరాజ్ డబ్బింగ్ సినిమాలతో అప్పుడప్పుడు తెలుగువారిని పలకరించేవాడు.
Prashanth Neel: ఉగ్రం అనే సినిమాతో కన్నడ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమయ్యాడు ప్రశాంత్ నీల్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ప్రశాంత్.. ఆ తరువాత ప్రపంచాన్నే షేక్ చేసిన కెజిఎఫ్ ను తెరకెక్కించాడు.
Rithu Chowdhary: సీరియల్ నటిగా కెరీర్ ను మొదలుపెట్టి జబర్దస్త్ లో ఎంటర్ అయ్యి ఫేమస్ అయిన నటి రీతూ చౌదరి. ఇక సోషల్ మీడియాలో అమ్మడి అందాల ఆరబోత మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. ఇక ఈ ముద్దుగుమ్మపై సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ గురించి చెప్పనవసరం లేదు. ఇక ఈ మధ్యనే రీతూ మార్ఫింగ్ వీడియోలు రిలీజ్ అయ్యి నెట్టింట వైరల్ గా మారాయి.
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Ustaad: మంచు వారి చిన్నబ్బాయి ప్రస్తుతం కెరీర్ లో దూసుకుపోవడానికి చాలా కష్టపడుతున్నాడు. కొన్ని ఏళ్ళు పర్సనల్ ప్రాబ్లమ్స్ వలన కెరీర్ కు బ్రేక్ వేసిన మంచు మనోజ్ ఈ ఏడాది నుంచి మళ్లీ మొదటినుంచి మొదలుపెట్టాడు. ఇక ఈసారి కొత్తగా సినిమాలతో పాటు.. బుల్లితెర హోస్ట్ గా కూడా మారాడు. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు గేమ్ షోస్ కు హోస్ట్ గా వ్యవహరిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు.
Pallavi Prashanth: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7.. ఉల్టా ఫుల్టా. ఏ ముహూర్తాన ఇది అనౌన్స్ చేశారో కానీ.. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ సీజ్ ట్రెండింగ్ లో నడుస్తూనే ఉంది. కంటెస్టెంట్ల దగ్గరనుంచి.. విన్నర్ వరకు నిత్యం గొడవలతో సాగింది. ఇక ఆ గొడవలన్నీ ఒక ఎత్తు అయితే.. పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాక జరిగిన గొడవ మొత్తం మరో ఎత్తు.
Animal: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్. డిసెంబర్ 1 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
Salaar: ఒకప్పుడు సినిమాకు వెళ్ళాలి అంటే.. బండి కట్టించుకోవాలి.. టైమ్ కు వెళ్ళాలి.. క్యూ లో నిలబడాలి.. టికెట్ తీసుకోవాలి. ఇక స్టార్ హీరో సినిమా అయితే తొక్కిసలాట జరిగినా కూడా టికెట్ మాత్రం మన చేతికి రావాలి..