Adivi Sesh: సొంతం సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ తో అడివి శేష్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. సినిమాల మీద ఉన్న మక్కువతో అమెరికాలో ఉన్న కుటుంబాన్ని వదిలి.. ఇండియా వచ్చి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డాడు.
Sriya Reddy:ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా.. ప్రతి ఆర్టిస్ట్ జీవితాన్ని మార్చేస్తుంది. ఎన్నో ఏళ్ళు ఎన్నో సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క సినిమాతో వచ్చేస్తుంది. ఇప్పటికే అనిమల్ సినిమా ద్వారా త్రిప్తి దిమ్రి నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఇక తాజాగా మరో నటి.. అంతటి గుర్తింపును అందుకుంది. ఆమె ఎవరో కాదు.. శ్రేయా రెడ్డి. సలార్ సినిమాతో ఈమె తెలుగుకు రీ ఎంట్రీ ఇచ్చింది.
Kannappa: విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న కన్నప్ప చిత్రంపై జాతీయ స్థాయిలో అంచనాలున్నాయన్న సంగతి తెలిసిందే. విష్ణు మంచు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, ప్రభాస్ వంటి మహామహులెంతో మంది నటిస్తున్నారు.
Game Changer: ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి నటిస్తుండగా.. శ్రీకాంత్, జయరామ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Manasa Priyatham: సెలబ్రిటీలు ప్రేమలు, పెళ్లిళ్లు.. విడాకులు ఎప్పుడు జరుగుతాయో ఎవరికి తెలియదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోతున్నారు. ఈ ఏడాది ఎంతోమంది సెలబ్రిటీలు విడాకులు తీసుకొని విడిపోయారు. తాజాగా ఒక బుల్లితెర జంట విడిపోయినట్లు తెలుస్తోంది. బుల్లితెర హీరో ప్రియతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Dimple Hayathi: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
Venu Swami: ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా తెలుగు రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన పనిలేదు. సమంత- నాగ చైతన్య విడాకులు తీసుకుంటారని నాలుగేళ్ళ క్రితమే వేణుస్వామి చెప్పడం.. అది జరగడంతో ఈయన ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ఇక ఆ తరువాత చాలామంది సెలబ్రిటీల జీవితాల గురించి ఘాటు ఆరోపణలే చేశాడు.
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దంపతులు అరుదైన గౌరవం అందుకున్నారు. ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఈ జంట దర్శనమిచ్చారు. ఇప్పటివరకు ఏ టాలీవుడ్ జంట ఇలా ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించింది లేదు. మొదటిసారి ఆ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు రామ్ చరణ్ దంపతులు.
Jyothi Rai: గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగువారికి పరిచయం అయ్యింది కన్నడ నటి జ్యోతి రాయ్. జగతి మేడమ్ గా అందరి మనసులను గెలుచుకుంది. సాంప్రదాయబద్దంగా నిండైన చీరకట్టులో కనిపించే జగతి.. సోషల్ మీడియాలో మాత్రం హాట్ బ్యూటీ. డైరెక్టర్ సుకు పూర్వాజ్ ను రెండో వివాహం చేసుకొని ఆమె కొత్త జర్నీని స్టార్ట్ చేసింది.
Fighter: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, హీరోయిన్ దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ఫైటర్. వార్, పఠాన్ సినిమాల ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.