Rashmika Mandanna: చి.ల.సౌ సినిమాతో టాలీవుడ్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే మంచి హిట్టందుకున్న రాహుల్ రవీంద్రన్.. ఆ తరువాత నాగార్జునతో మన్మథుడు 2 తెరకెక్కించి భారీ పరాజయాన్ని చవిచూశాడు. ఆ సినిమా తరువాత డైరెక్షన్ కు గ్యాప్ ఇచ్చి నటుడిగా కొనసాగాడు. ఇక ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అతని భార్య ఉపాసన కొణిదెల.. మహారాష్ట్ర సీఎం లోక్ నాథ్ షిండేతో భేటీ అయ్యారు. ఆయన ఇంటికి సతిసమేతంగా వెళ్లి.. వారి ఆతిధ్యం స్వీకరించారు. ఈ విషయాన్నీ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. మహారాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఆతిధ్యానికి కృతజ్ఞతలు చెప్పుకొచ్చింది.
Tollywood Drugs Case:ప్రభుత్వం, పోలీసులు ఎంత ఆపాలని చూసినా టాలీవుడ్ డ్రగ్స్ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. ఇండస్ట్రీకి చెందిన ఎవరో ఒకరు ఈ డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటూనే ఉన్నారు. మొన్నటికి మొన్న నిర్మాత డ్రాగన్ అమ్ముతూ పట్టుబడ్డాడు. అప్పటినుంచి కూడా అధికారులు ఈ డ్రగ్స్ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు.
Ram Gopal Varma: వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. ఆటిట్యూడ్ కి పర్మినెంట్ అడ్రస్ ఎవరు అంటే టక్కున ఆర్జీవి పేరు చెప్పుకొస్తారు. నిత్యం ఒక్క వివాదం కూడా లేకపోతే ఆర్జీవీకి ముద్ద దిగదు అనేది అభిమానుల అభిప్రాయం. అయితే గొడవలు లేకపోతే అమ్మాయిలు, మందు తప్ప వర్మకు వేరే యావగేషన్ లేదు అంటే అతిశయోక్తి లేదు.
Salaar: ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది అని పాడుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. బాహుబలి తరువాత ప్రభాస్ దాదాపు మూడు సినిమాలు చేసాడు. పాన్ ఇండియా సినిమాలే అయినా కూడా ప్రేక్షకులను అవి మెప్పించలేకపోయాయి.
Tripti Dimri: అనిమల్ సినిమాతో ఒక్కసారిగా నేషనల్ క్రష్ గా మారిపోయింది త్రిప్తి దిమ్రి. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఏకైక ముద్దుగుమ్మ త్రిప్తినే. నేషనల్ క్రష్ రష్మికను కూడా పక్కకు నెట్టి ఈ చిన్నది ఆ క్రెడిట్ మొత్తం తనవైపు తిప్పేసుకుంది. అనిమల్ సినిమా తరువాత వరుస సినిమాలతో బిజీగా మారింది త్రిప్తి.
Hanuman: ప్రస్తుతం ఇండస్ట్రీలో కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు షోస్ యాంకర్స్ మాత్రమే చేసేవారు. కానీ, ఇప్పుడు స్టార్ హీరోస్ హోస్టులుగా మారుతున్నారు. ఇక ఒక సినిమా ప్రమోషన్ అంటే.. చిత్ర బృందం మొత్తం కాలేజ్ టూర్లు అని, టీవీ ఛానెల్స్ లో ఇంటర్వ్యూలు అని, పండగ స్పెషల్ ఇంటర్వ్యూలు అని ఉండేవి.
Akkineni Naga Chaitanya:అక్కినేని నట వారసుడు నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జోష్ సినిమాతో కెరీర్ ను ప్రారంభించిన చై.. నిదానంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వస్తున్నాడు. ఈ మధ్యనే దూత వెబ్ సిరీస్ తో సిజిటల్ ఎంట్రీ గ్రాండ్ గా ఇచ్చిన చై.. ప్రస్తుతం తండేల్ సినిమాతో బిజీగా మారాడు.
Ayalaan: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఆర్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అయలాన్. సైన్స్ ఫిక్షన్ కథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Devara:ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్ మరియు నందమూరి ఆర్ట్స్ బ్యానర్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సైఫ్ ఆలీఖాన్ విలన్ గా కనిపిస్తున్నాడు.