Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి కూడా మహేష్ కు కుటుంబం అంటే ఎంత పిచ్చినో అందరికి తెలుసు. అయితే షూటింగ్.. లేకపోతే ఫ్యామిలీ.. ఇవి తప్ప మహేష్ కు వేరే ప్రపంచం లేదు.
Prashanth Neel: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్. ఈ చిత్రం కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక ఎన్నో వాయిదాల తరువాత సలార్ డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్, ట్రైలర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Pallavi Prashanth: ఏరు దాటేవరకు ఓడ మల్లయ్య.. ఏరు దాటాక బోడి మల్లయ్య.. ఈ సామెత వినే ఉంటారు. ప్రస్తుతం బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు ఈ సామెత చక్కగా సరిపోతుంది. అన్నా.. మా పొలంలో నీళ్లు రాలేదు.. పంట పండలేదు.. రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నారో అంటూ వీడియోలు తీసి పోస్ట్ చేసుకొనే కుర్రాడు..
Niharika Konidela: సాధారణంగా ఇండస్ట్రీలో ఒక సినిమా.. ఒక హీరోతో మొదలయ్యింది అంటే.. అది రిలీజ్ అయ్యేవరకు ఆ హీరోనే ఉంటాడు అని కాన్ఫిడెంట్ గా చెప్పలేం. చివరి నిమిషంలో ఎవరైనా మారొచ్చు. ఇలా ఎన్నో సినిమాల్లో హీరోలు.. కొన్ని కారణాల వలన బయటకు వచ్చేశారు. ప్రస్తుతం మంచు మనోజ్ సైతం అలానే బయటకొచ్చాడని టాక్.
Ashu Reddy: టిక్ టాక్ ఉన్నరోజుల్లో జూనియర్ సమంతగా పేరు తెచ్చుకుంది అషురెడ్డి. అలా ఫేమస్ అయ్యి.. బిగ్ బాస్ వరకు వెళ్ళింది. ఆ తరువాత వర్మ చేత కాళ్లు నాకించుకొని మరింత ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం ఒక పక్క సినిమాలు ఇంకోపక్క షోస్ తో బిజీగా మారింది. ఈ మధ్యనే డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కున్న అషురెడ్డి..
Thalapathy68: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్.. ఈ ఏడాది వారసుడు సినిమాతో ప్లాప్ అందుకున్నా.. లియో సినిమాతో మంచి హిట్ నే తన ఖాతాలో వేసుకున్నాడు. తెలుగులో ఆశించిన ఫలితం అందుకోలేదు కానీ తమిళ్ లో లియో భారీ హిట్ నే అందుకుంది.
Animal: అనిమల్ ఫీవర్ ఇంకా ప్రేక్షకులకు తగ్గలేదు.. చెప్పాలంటే.. ఇంకా జమాల్ జమాలో వైబ్ లో నుంచి అస్సలు బయటికి రాలేకపోతున్నారు. ఎక్కడ చూసినా కూడా అనిమల్ గురించే చర్చ. దాదాపు 18 రోజులు అవుతుంది ఈ సినిమా రిలీజ్ అయ్యి.. ఇప్పటికే 900 కోట్లు కలెక్ట్ చేసింది.. ఇంకా విజయవంతంగా థియేటర్ లో నడుస్తోంది.
Prashanth Neel: ఉగ్రం సినిమాతో కన్నడ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక దీని తరువాత కెజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు. కన్నడ ఇండస్ట్రీని పాన్ ఇండియా లెవెల్లో నిలబెట్టిన డైరెక్టర్ అంటే ప్రశాంత్ నీల్ అనే చెప్పాలి. ఇక కెజిఎఫ్ లాంటిబిగ్గెస్ట్ హిట్ అందుకున్నాకా.. ప్రశాంత్ నీల్ ను టాలీవుడ్ లాగేసింది..
Ustaad: మంచు మనోజ్ రీఎంట్రీ చాలా గట్టిగా ప్లాన్ చేశాడు. కెరీర్ లో కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వలన కొంత గ్యాప్ తీసుకున్న మనోజ్.. ఈ ఏడాది గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చాడు. సినిమాల పరంగా కాకుండా బుల్లితెరపై హోస్ట్ గా అడుగుపెట్టాడు. ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం అనే ప్రోగ్రాంతో హోస్ట్ గా అడుగుపెట్టాడు. ఈటీవీ విన్ లో ఈ షో స్ట్రీమింగ్ అవుతోంది.
Eagle: మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇక ఈ మధ్యనే టైగర్ నాగేశ్వరరావు సినిమాతో పరాజయాన్ని చవిచూసిన రవితేజ .. సంక్రాంతికి ఈగల్ సినిమాను దింపుతున్నాడు.