Home
Tollywood News
Tollywood News News
-
Darshan Posani : జూనియర్ ప్రభాస్ గా సూపర్ స్టార్ మహేశ్ మేనల్లుడు
సూపర్ స్టార్ కృష్ణ చిన్నల్లుడు ప్రిన్స్ మహేశ్ బాబు బావ హీరో సుధీర్ బాబు కుమారులు నటన రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. పెద్ద కొడుకు చరిత్ మానస్ భలే భలే మగాడివోయ్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే చరిత్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలో హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని టాక్ . ఇక సుధీర్ బాబు చిన్న కొడుకు దర్శన్ ఆల్రెడీ అడివి శేష్ గూఢచారి, మహేష్ బాబు సర్కారు… -
Rithika Nayak : రితిక నాయక్ ఘాటు సొగసులు చూశారా
Rithika Nayak : రితిక నాయక్ ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి జోష్ మీద ఉంది. నార్త్ నుంచి వచ్చిన ఈ బ్యూటీ చేస్తున్న సినిమాలు దాదాపు హిట్ అవడంతో అమ్మడికి పాజిటివ్ వైబ్స్ పెరుగుతున్నాయి. రీసెంట్ గానే ఈమె హీరో తేజ సజ్జతో కలిసి నటించిన మిరాయి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా ఆమె కెరీర్ కు మంచి పునాది వేసింది. అంతకుముందు ఆమె విశ్వక్సేన్ హీరోగా వచ్చిన అశోకవనంలో అర్జున… -
Raj Tharun : రాజ్ తరుణ్ ‘చిరంజీవ’ మూవీ ట్రైలర్ రిలీజ్
Raj Tharun : యంగ్ హీరో రాజ్ తరుణ్ అప్పట్లో వరుసహిట్లు కొట్టాడు. కానీ ఆడోరకం ఈడోరకం సినిమా తర్వాత ఆయనకు ఒక్క హిట్ కూడా పడలేదు. పైగా వరుస కాంట్రవర్సీ లతో ప్రేడ్ అవుట్ అవ్వడానికి రెడీ అయిపోయాడు. తాజాగా ఆయన నటించిన చిరంజీవ అనే సినిమా నేరుగా ఓటీడీలో నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కావడానికి రెడీ అయిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా సినిమా ట్రైలర్ ను సైలెంట్ గా రిలీజ్ చేశారు. ఈ… -
Samantha : సమంత హీరోల సరసన నటించడం కష్టమేనా..?
Samantha : స్టార్ హీరోయిన్ సమంతకు ఏ స్థాయి క్రేజ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె కోసమే థియేటర్లకు వెళ్లి అభిమానులు కూడా ఉన్నారు. హీరోయిన్లలో ఆమెను ఇప్పటివరకు కొట్టే వారే లేకుండా పోయారు. అలాంటి సమంత ఈ మధ్య సినిమాల్లో నటించి చాలా కాలం అవుతుంది. ఇక ఈరోజు నందిని రెడ్డి డైరెక్షన్ లో మా ఇంటి బంగారం అనే సినిమాను ప్రకటించింది సమంత. నేడు పూజా కార్యక్రమాలు కూడా చేసింది. ఇందులో ఆమె… -
Film Chamber : ఫిలిం ఛాంబర్ వద్ద సినీ ప్రముఖుల కొవ్వొత్తుల ర్యాలీ..
Film Chamber : ఫిలిం ఛాంబర్ వద్ద సినీ ప్రముఖులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సేవ్ ఫిలిం ఛాంబర్ బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ పేరుతో నిర్వహించిన ఈ ర్యాలీలో మురళీ మోహన్, సురేష్ బాబు, శివాజీ రాజా, జెమినీ కిరణ్, అశోక్ కుమార్, ఏడిద రాజా, బసిరెడ్డి, విజయేందర్ రెడ్డి, నరసింహారావు, శివనాగేశ్వరరావు, చంటి అడ్డాల తదితరులు పాల్గొన్నారు. ఆనాడు తెలుగు చలనచిత్ర పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాదుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఫిలిం నగర్ సోసైటీలో… -
Mass Jathara : రవితేజ ‘మాస్ జతర’ ట్రైలర్ రిలీజ్
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న భారీ మూవీ మాస్ జాతర. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా చేస్తోంది. భాను భోగవరపు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మించారు. అక్బోటర్ 31న రిలీజ్ అవుతున్న సందర్భంగా తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులో రైల్వే పోలీస్ అధికారిగా రవితేజ మరోసారి అదరగొట్టాడు. ఆయన ఇందులో ఒదిగిపోయిన తీరు కట్టిపడేసింది.… -
Sree Leela : పవన్ సినిమా నెక్ట్స్ లెవల్ అంతే.. శ్రీలీల హింట్
Sree Leela : శ్రీ లీల ప్రస్తుతం వరుస సినిమాలతో మళ్ళీ ట్రేండింగ్ లోకి వచ్చేసింది. చాలా కాలం గ్యాప్ తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ఈ బ్యూటీ పేరు మార్మోగిపోతుంది. ప్రస్తుతం ఆమె మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న మాస్ జాతర సినిమాలో నటించింది. ఈ మూవీ అక్టోబర్ 31న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా శ్రీ లీల వరుస ప్రమోషన్లు చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ… -
Dhanya Balakrishna : అలాంటి సీన్లు చేయకపోతే కెరీర్ ఉండదు.. హీరోయిన్ కామెంట్స్
Dhanya Balakrishna : తెలుగు బ్యూటీ ధన్య బాలకృష్ణన్ ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటుంది. ఇక చాలా కాలం గ్యాప్ తర్వాత ఆమె నుంచి కృష్ణలీల అనే సినిమా వస్తోంది. దేవన్ హీరోగా స్వీయ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ధన్య హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను తాజాగా నిర్వహించారు. ఇందులో ధన్య మాట్లాడుతూ.. ఈ సినిమా నా కెరీర్ కు మళ్లీ టర్నింగ్ పాయింట్… -
Maa Inti Bangaram: రాజ్ నిడిమోరుతో కలిసి సమంత కొత్త సినిమా పూజ
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు కథానాయికగా నటిస్తూనే, నిర్మాతగా కూడా మారారు. ‘ట్రాలాలా’ (Tralala) పేరుతో సొంత నిర్మాణ సంస్థను స్థాపించిన సమంత, తన స్వీయ నిర్మాణంలో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను నేడు (సోమవారం) లాంఛనంగా ప్రారంభించారు. ‘ఓ బేబీ’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన తన స్నేహితురాలు నందిని రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు జరిగిన ఈ సినిమా పూజా కార్యక్రమం సినీ వర్గాల్లో హాట్… -
Ramyakrishna : ఐరన్ లెగ్ అన్నారు.. రమ్యకృష్ణ ఎమోషనల్
Ramyakrishna : ఎవర్ గ్రీన్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణకు ఇప్పటికీ తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. ఎలాంటి పాత్రలో అయినా సరే ఒదిగిపోయి నటిస్తూ ఉంటుంది. అలాంటి రమ్యకృష్ణను ఐరన్ లెగ్ అన్నారంట. ఈ విషయాన్ని స్వయంగా రమ్యకృష్ణ తెలిపింది. జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా ప్రోగ్రామ్ కు ఆమె గెస్ట్ గా వచ్చింది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. నేను కెరీర్ స్టార్టింగ్ లో చాలా ఇబ్బందులు పడ్డాను. భలే మిత్రులు సినిమాతో తెలుగులోకి…
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?