Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yashasvi Jaiswal: టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపరిచాడు. క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పరుగులేమీ చేయకుండానే డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే, ఈ వైఫల్యంతో అతడి ఖాతాలో ఓ చెత్త రికార్డు నమోదైంది. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (SENA) దేశాలన్నింటిలోనూ డకౌట్ అయిన తొలి భారత బ్యాటర్‌గా జైస్వాల్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ జాబితాలో ఐదుగురు భారత ఆటగాళ్లు ఉన్నప్పటికీ వారంతా బౌలర్లే కావడం విశేషం. జైస్వాల్ తన టెస్ట్ కెరీర్లో ఇప్పటివరకు ఎనిమిదోసారి డకౌట్ అయ్యాడు.
జైస్వాల్ కంటే ముందు SENA దేశాలన్నింటిలోనూ డకౌట్ అయిన భారత ఆటగాళ్ల జాబితాలో అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. వీరంతా ప్రధానంగా బౌలర్లుగా గుర్తింపు పొందినవారే. వీరిలో ఒక్కరు కూడా ఆల్‌రౌండర్ కూడా లేరు. దీంతో ఈ నాలుగు దేశాల్లోనూ డకౌట్ అయిన తొలి రెగ్యులర్ భారత బ్యాటర్‌గా యశస్వి జైస్వాల్ ఈ జాబితాలో చేరిన మొదటి భారతీయుడిగా నిలిచిపోనున్నాడు.
Also Read
- Off The Record: పరిషత్ ఎన్నికల దెబ్బ.. పంచాయతీ ఎన్నికలు ఎమ్మెల్యే థామస్‌కు అగ్నిపరీక్ష..
- OTR: తెలంగాణ రాజకీయాల్లో పెరుగుతున్న ఘర్షణలు..! రాజకీయ వైరమా?.. వ్యక్తిగత శత్రుత్వమా?
- OTR: "ఔర్ ఏక్ బార్.. కాంగ్రెస్ సర్కార్".. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే పనిలో ఇన్ఛార్జ్ బిజీ
- Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!
Yashasvi Jaiswal Goes For A Duck In The Second Test !! https://t.co/36Z16JATc5
— Krishna (@Krishxnaa01) November 28, 2026
తాజావార్తలు
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Off The Record: పరిషత్ ఎన్నికల దెబ్బ.. పంచాయతీ ఎన్నికలు ఎమ్మెల్యే థామస్‌కు అగ్నిపరీక్ష..
-
OTR: తెలంగాణ రాజకీయాల్లో పెరుగుతున్న ఘర్షణలు..! రాజకీయ వైరమా?.. వ్యక్తిగత శత్రుత్వమా?
-
OTR: “ఔర్ ఏక్ బార్.. కాంగ్రెస్ సర్కార్”.. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే పనిలో ఇన్ఛార్జ్ బిజీ
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!
ట్రెండింగ్
-
Rishabh Pant: WTC చరిత్రలో ‘రిషబ్ పంత్’ సరికొత్త చరిత్ర..!
-
355 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో జనవరి 16న రాబోతున్న Hyundai Ioniq P..!
-
200cc ఇంజిన్, ఒక టన్ను సరుకు మోసే సామర్థ్యం.. TVS Armado కార్గో వాహనం లాంచ్..!
-
750cc ట్విన్ సిలిండర్ ఇంజిన్, 55 PS పవర్, 63 Nm టార్క్.. Royal Enfield Himalayan 750 లాంచ్..!
-
Tirumala Vaikunta Dwara Darshan Tickets: వెంకటేశ్వర స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల అప్పుడే..!