Mirai : తేజసజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ మూవీ ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ.. అందుకు తగ్గట్టే అన్ని చోట్లా హిట్ టాక్ సొంతం చేసుకుంది. మంచు మనోజ్ విలనిజం కూడా అదిరిపోయింది. అయితే ఈ సినిమాపై చాలా మంది సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. తాజాగా ఆర్జీవీ కూడా ఈ సినిమాపై ట్వీట్ చేశారు. మనకు తెలిసిందే కదా.. ఆర్జీవీ మంచి సినిమాలపై మొహమాటం లేకుండానే స్పందిస్తూ ఉంటాడు.…
అనుపమ పరమేశ్వరన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. అనతి కాలంలోనే తన అందం, సహజమైన నటనతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మరో ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆమె నటించిన తాజా చిత్రం ‘పరదా’ ఈ నెల 22న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో అనుపమతో పాటు సంగీత, దర్శన రాజేంద్రన్, రాగ్ మయూర్ కీలక పాత్రలు పోషించారు. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన…
ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా నేరుగా సినీ అవకాశాలు పొందిన వారు చాలా మంది ఉన్నారు. ఆ లిస్ట్‌లో తాజాగా చేరిన పేరు ‘కోర్ట్’ మూవీ హీరోయిన్ శ్రీదేవి. ఈ ఏడాది సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన కోర్ట్ చిత్రంలో అద్భుతమైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఆమె, ఇప్పుడు టాలీవుడ్లో బిజీ హీరోయిన్గా మారిపోయింది. సినిమా ఆఫర్లతో పాటు షాపింగ్ మాల్, రెస్టారెంట్ ఓపెనింగ్స్ వంటి ఈవెంట్లతో కూడా రెండు చేతులా సంపాదిస్తోంది. ఇంత వరకు…
తమిళ స్టార్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అనేక హిట్ సినిమాలకు తన గాత్రాన్ని అందించి, తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో స్టార్ సింగర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే పలువురు ప్రముఖ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పి మంచి పేరు సంపాదించింది. ఒకవైపు ప్రొఫెషన్లో బిజీగా ఉండి, మరోవైపు సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై బహిరంగంగా స్పందిస్తూ ఉంటుంది. అయితే, ఈ ధైర్యమైన వైఖరి కొన్ని సార్లు ఆమెను వివాదాల్లోకి లాగుతుంది. ఇందులో…
టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన సత్యదేవ్, తన నటనతో త్వరగానే హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవలే విడుదలైన ‘కింగ్డమ్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన, ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్‌కి సిద్ధమవుతున్నారు. ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల మనసు గెలుచుకున్న దర్శకుడు వెంకటేష్ మహా, విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో భావోద్వేగ కథలు చెప్పడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. Also Read : NTR : ఎన్టీఆర్ తప్పించుకున్నాడు,…
ఏపీలో గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో వెంకటేష్ నాయుడు పేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు సీహెచ్ వెంకటేశ్ నాయుడు (ఏ-34)గా ఉన్నాడు. లిక్కర్ స్కాం సొమ్ము దాచిపెట్టిన ఒక డెన్‌లో వెంకటేశ్ నాయుడు నోట్ల కట్టల్ని లెక్కిస్తున్న వీడియో ఒకటి కొద్దీ రోజులుగా సొషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వెంకటేష్ నాయుడు అటు పొలిటికల్ నాయకులతో…
టాలీవుడ్ హీరో బెల్లం కొండా శ్రీనివాస్ జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ వద్ద హల్చల్ సృష్టించాడు. రాంగ్ రూట్ లో కార్ తో అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పైకి దూసుకొచ్చాడు. ఇది గమనించిన కానిస్టేబుల్ అడ్డుకుని ఇదేంటని నిలదీయటంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా బయటపడింది. అందరికీ ఆదర్శంగా నిలిచే నటులే ఇలా ప్రవర్తిస్తే సాధారణ ప్రజలు వీరిని చూసి ఏం నేర్చుకోవాలంటూ ప్రశ్నిస్తున్నారు.
కన్నుగీటి కుర్రకారును ఊపేసింది ప్రియా ప్రకాశ్ వారియర్. ఫేమస్ అయినంత ఈజీగా కెరీర్ ను నిలబెట్టుకోలేకపోయింది. మలయాళ, తెలుగు సినిమాల్లో నటించినా పెద్దగా ఫేమ్ రాలేదు. తెలుగులో చేసిన చాలా సినిమాలు ప్లాప్ అయ్యాయి.
Rashmika New Role : గతేడాది పుష్పతో నేషనల్ క్రష్ అనిపించుకున్న రష్మిక మందన్నా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీస్తూ కెరీర్లో దూసుకుపోతుంది. ప్రస్తుతం చేతినిండా తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.